Neekemo Andamekkuva Song Lyrics, Waltair Veerayya Telugu Lyrics

నీకేమో అందమెక్కువ సాంగ్ లిరిక్స్ – వాల్తేరు వీరయ్య

Neekemo Andamekkuva Song Lyrics, Waltair Veerayya Telugu Lyrics

 

Janani Song Lyrics – Telugu, English, Meaning RRR Telugu Songs Lyrics

నీకేమో అందమెక్కువ సాంగ్ లిరిక్స్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలోనిది. మిక సింగ్, గీత మాధురి, వెల్మురుగన్ గాత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. చిరంజీవి సరసన శృతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాతి కానుకగా 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

నీకేమో అందమెక్కువ సాంగ్ క్రెడిట్స్

సినిమా వాల్తేరు వీరయ్య (13 జనవరి 2023)
దర్శకుడు కె. ఎస్. రవీంద్ర (బాబీ)
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం రామజోగయ్య శాస్త్రి
గానం మిక సింగ్, గీత మాధురి, వెల్మురుగన్
నటీనటులు చిరంజీవి, శృతి హాసన్
పాట లేబుల్ సోనీ మ్యూజిక్ సౌత్

Janani Song Lyrics – Telugu, English, Meaning RRR Telugu Songs Lyrics

నీకేమో అందమెక్కువ సాంగ్ లిరిక్స్ : 

వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (యా)
గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే
(యు ఆర్ రైట్)
చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం)
యాడనుంచి స్టారు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అరె అరె)

హలో పిల్ల… హలో, హలో పిల్ల
అంత ఇస్టయిలుగా ఇటు రామాకే
అరాచకంగా అందాలు చూపి
లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే
నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ

హలో పిల్ల… హలో, హలో పిల్ల
మహ ముస్తాబుగా ఇటు రామాకే
మనస్సు లోపల మతాబుల దూరి
లేని పోనీ మంటలు వెయిమాకే
నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ

హలో పిల్లోడా… హలో పిల్లోడా
హి-మ్యానులా ఇటు రామాకే
ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే
గుద్దేసి టెన్ టు ఫైవ్ పోమాకే
నీక్కూడా అందమెక్కువే… నాక్కూడా తొందరెక్కువే

వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (అవును)
గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే
(యు ఆర్ రైట్)
చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం)
యాడనుంచి స్టారు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అబ్బబ్బా, ఆహా)

మ్మ్, పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే
సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే
నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే
ఇటు రామాకే

నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే
చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే
నా గ్లామరంతా గట్టు దాటి
పొంగి పొద్దే, ఇటు రామాకే

స్ అబబబ, ఒంట్లో కరెంటే
వయొలెంట్ అయ్యేలా
సైలెంట్ గా ఇటు రామాకే
నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా
అసలిటు రామాకే

ఆ, నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందమెక్కువే
నాక్కూడా తొందరెక్కువే

హే, జేమ్స్ బాండు ఫోజు
నువ్వు పెట్టమాకే
పూల గన్ను నాకు గురి పెట్టమాకే
నే ముందుకొచ్చి ముద్దులిచ్చే
డేంజరుందే ఇటు రామాకే.

హో, లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే
హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే
నా లవ్వు నాదే కెవ్వు మంటే
తప్పు నీదే ఇటు రామాకే

హే, షర్టు బటన్స్ విప్పేసి
మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే
ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే
అసలిటు రామాకే

నీకేమో అందమెక్కువ
నాకేమో తొందరెక్కువ
వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే
నీక్కూడా అందమెక్కువే, (యా)
నాక్కూడా తొందరెక్కువే
యాడనుంచి స్టారు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే

Komuram Bheemudo Song Lyrics – Telugu, English, Meaning RRR Telugu Songs Lyrics

వాచ్ నీకేమో అందమెక్కువ లిరికల్ వీడియో

 

Spread iiQ8

January 11, 2023 1:42 PM

321 total views, 0 today