Namaami Namaami Song Lyrics, Kabzaa Movie, నమామి నమామి Song
Namaami Namaami Telugu Lyrics penned by Suresh Gangula, song by Sahithi Chaganti, and music composed by Ravi Basrur from the Telugu cinema film ‘Kabzaa‘.
Naa Manaseto Song Lyrics, Govindaa Bhaja Govindaa Movie గోవిందా భజ గోవిందా
Namaami Namaami Telugu Credits
Kabzaa Telugu Movie Release Date – 17 March 2023 | |
Director | R Chandru |
Producer | R Chandru |
Singer | Sahithi Chaganti |
Music | Ravi Basrur |
Lyrics | Suresh Gangula |
Star Cast | Upendra, Kichcha Sudeepa, Shriya Saran |
Music Label |
Namaami Namaami Song Telugu Lyrics
నటరాజా ఆ ఆ నటరాజా
సస సస సస పనిసా
ప ని సస సస స స పనిప
నినిని నినిని పమపా రిమపని
నినిని నినిని పమపా పమనిస
సరిమప రిమపని గా
సరిమప రిమపని దా
సరిమప రిమపని సా
నమామి నమామి
ఈశ్వర నాట్య పూజితం
ఆ ఆ నమామి నమామి
శంకర పాదా వందితం
అందెలలో నాదం తోంతనమ్
పాదముల లాస్యం ధీంతనమ్
సంగీత సాహిత్య ఆనంద ఆలాపనే
తన దిరన దిరన తననే
రాగం తాళం నాట్యం
నటరాజ సుందరం
నాదం వేదం కావ్యం
నటరాజ సుమధురం
రాగం తాళం నాట్యం
నటరాజ సుందరం
నాదం వేదం కావ్యం
నటరాజ సుమధురం
మనోహరం ఓంకారం
సరిగమ శ్రీకారం
పారాణి పాదాల కధనం
సంగీత లీలోత్సవం
లోకమే సుట్టిన వాడే
కళ్ళ ముందరే వచ్చి వాలాడే
కాలమే పంపిన తోడే
కాలి గజ్జలా అల్లుకొని పోడే
మాధుర్యమే సంతోషమే
ఆంతర్యమే శృంగారమే
నీవల్ల నాలో ఇలా మెరిసెలే
నమామి నమామి
ఈశ్వర నాట్య పూజితం
ఆ ఆ నమామి నమామి
శంకర పాదా వందితం
అందెలలో నాదం తోంతనమ్
పాదముల లాస్యం ధీంతనమ్
సంగీత సాహిత్య ఆనంద ఆలాపనే
తన దిరన దిరన తననే
రాగం తాళం నాట్యం
నటరాజ సుందరం
నాదం వేదం కావ్యం
నటరాజ సుమధురం
రాగం తాళం నాట్యం
నటరాజ సుందరం
నాదం వేదం కావ్యం
నటరాజ సుమధురం
Naa Hrudayamlo Nidurinche Cheli Lyrics, నా హృదయంలో నిదురించే చెలి