Money not saving ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా……..!! iiQ8

Money not saving ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా……..!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం Money not saving ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా……..!!


ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా……..!!


ఎంత సంపాదించినా డబ్బు నిలవకుంటేపట్టికబెల్లం కలిపిన పాల అన్నం (క్షీరాన్నం) లక్ష్మీ దేవికి రోజూ నివేదన చేయాలి. రోజూ కుదరని పక్షంలో కనీసం ప్రతి శుక్రవారం అయినా నివేదన చేస్తుంటేడబ్బు నిలబడుతుంది.

 

Money not saving

 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Money not saving ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా……..!!

*ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇచ్చిన డబ్బు వెనక్కు రావాలన్నా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా*

*భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా*,

*ఉద్యోగ ప్రయత్నం కొరకు, ఉన్నతి కొరకు మరియు స్థాన మార్పిడి కొరకు*

ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే *కార్తవీర్యార్జున మంత్రం.*

స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది.

*ఓం కార్తవీర్యార్జునో* *నమః రాజ బాహు సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే మనకు కావలసినవి(ధర్మంగా) మనకు దక్కుతాయి.

Problems in jobs ఉద్యోగాల్లో అకారణంగా గొడవలు ఏర్పడుతున్నప్పుడు……..!!


 

 
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

June 11, 2016 7:57 PM

239 total views, 0 today