Manasu Loni korikalu desires మనస్సులోని కోరికలు నెరవేరుటకు ……..!! iiQ8

Manasu Loni korikalu desires  – Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం


మనస్సులోని కోరికలు నెరవేరుటకు ……..!!


మంఓం క్లీం హ్రీం రుం ద్రుః ఘ్రీం హ్రీం భైరవాయ నమః ||
ఈ మంత్రమును 24000 పర్యాయములు జపించిన యెడల భైరవ స్వామి స్వప్న దర్శన మగును. 


శివుని సన్నిధిలో స్థిర చిత్తముతో ఏకాంతముగా జపము చేయవలెను. 



అట్లైన ప్రయత్నము లేకుండానే మనస్సు లోని కోరికలు నెరవేరగలవు.




 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Logo for Indian in Q8 820 312 Hor 1

మానస సంచరరే

బ్రహ్మణి మానస సంచరరే

 

శ్రీ రమణీ కుచ దుర్గ విహారే

సేవక జన మందిర మందారే

 

మద శిఖి ఫించాలంకృత చికురే

మహనీయ కపోల విజిత ముకురే

 

పరమహంస ముఖ చంద్ర చకోరే

పరిపూరిత మురళీ రవ ధారే

 

maanasa samchararE

brahmaNi maanasa samchararE

 

Srii ramaNii kucha durga vihaarE

sEvaka jana mandira mandaarE

 

mada Sikhi pinchaalamkRta chikurE

mahaniiya kapOla vijita mukurE

 

paramahamsa mukha chandra cakOrE

paripuurita muraLii rava dhaarE

 

 


యంత్రం అనేది ఒక మార్మిక శక్తి.

దేవతామూర్తుల యొక్క రహస్య బీజాక్షరాల సమూహముతో …

జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల ఆధారిత మంత్రములతో …

రాగి, బంగారు మొదలగు లోహపు రేకులు పై
లేదా భూర్జ పత్రాలపై గాని

ఒక ప్రత్యేకమైన పద్దతి ప్రకారం చక్రములలో నిక్షేప్తము చేసి,

ఆ యంత్రములో సర్వ శక్తులను,
అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసి
తయారు చేస్తారు.

ఆ యంత్రములో ఉన్నటు వంటి బీజాక్షరాల ప్రభావం వలన నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జి పెరుగుతుంది.

ఈ విధంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చేరడం మూలంగా
ఆ ఇంటిలోని వారికి ఆరోగ్యం , ఆనందం ఐశ్వర్యం చేకూరుతాయి.

ముఖ్యమైన యంత్రాలు-వాటి ఉపయోగాలు

1)శ్రీయంత్రం

పేరు ప్రతిష్టల కొరకు, సుఖ భోగాల కొరకు, సంపద భాగ్యము కొరకు, మోక్షము కొరకును పూజించాలి.

2)శ్రీ మహాలక్ష్మి యంత్రం

ధనము, ధాన్యము, కార్య సిద్ధి కలుగుట కొరకు, కార్యము నిర్విఘ్నముగా జరుగుట కొరకు పూజించాలి.

3)మహా కుబేర యంత్రం

ధనవంతులు కావటానికి, సంపాదించిన ధనము నిలవడానికి శ్రీ మహా కుబేర యంత్రమును పూజించాలి.

4)గణేశ లక్ష్మి మహా యంత్రం

Manasu Loni korikalu desires

వ్యాపారములో అభివృద్ధి కలుగుటకు, నెమ్మదిగా జరుగుతున్న వ్యాపారములు సాఫీగా సాగుట కొరకు పూజించాలి.

5)మహా మృత్యుంజయ యంత్రం

ఆరోగ్యము మెరుగుపడేందుకు, అకాల మరణ గండములు తొలగించుకునేందుకు, వ్యాధి తీవ్రత తగ్గెందుకు శ్రీ మహా మృత్యుంజయ యంత్రమును పూజించాలి.

6) వశీకరణ మహా యంత్రం

ఒక వ్యక్తిని మనము చెప్పిన మాట వినేలా , ఆ వ్యక్తిని పూర్తిగా మన ఆధీనములో ఉండేట్టుగా చేసేందుకు వశీకరణ మహా యంత్రమును పూజించాలి.

7)సంతానం గోపాల యంత్రం

సంతానము లేని వారు సంతాన ప్రాప్తి పొందేందుకు సంతాన గోపాల యంత్రమును పూజించాలి.

8)కాలసర్ప యంత్రం

కాలి సర్ప దోషాలు మరియు నాగదోషాలు తగ్గించుకునేందుకు కాలసర్ప యంత్రమును పూజించాలి.

9) శ్రీ భువనేశ్వరి యంత్రం

ఇతరులు మనకు సులభముగా వశ్యము అయ్యే వ్యక్తిత్వము సాధించి అందరినీ తాను చెప్పినట్టు వినేలా చేసుకొనుటకు శ్రీ భువనేశ్వరి యంత్రమును పూజించాలి.

10)శ్రీ ధూమవతీ యంత్రం

ఆధ్యాత్మిక చింతననను పెంపొందించుకోవడానికి మరియు అన్నింటా విజయము సాధించుట కొరకు శ్రీ ధూమవతి యంత్రమును పూజించాలి.

11)శ్రీ కమలాదేవి మహా యంత్రం

అధ్యాత్మికత్వములో మరియు ఆశయాలలో అభివృద్ధి కనుబడుట కోసం శ్రీ కమలా దేవి మహా యంత్రమును పూజించాలి.

12)శ్రీ మంగళ యంత్రం

వ్యాపారములో మరియు ఆరోగ్యములో అదృష్టము కలసి రావటానికి, కుజుని చెడు ఫలితాలు మనపై చూపించకుండా ఉండడానికి (జన్మకుండలిలో కుజుడు చెడు స్థానములో ఉన్నప్పుడు) మంగళ యంత్రమును పూజించాలి.

13)శ్రీ మాతంగి యంత్రం

వాక్ శక్తి, అమోఘమైన శక్తులు పొందడానికి , కుటుంబ జీవితములో సంతోషము కలుగటానికి శ్రీ మాతంగి యంత్రమును పూజించాలి.

14) రాహుగ్రహ మహా యంత్రం

జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉండి , చెడు ఫలితాలను అందజేసినపుడు ఆ చెడు ఫలితాల ప్రభావం తగ్గించుకునేందుకు శ్రీ రాహు గ్రహ మహా యంత్రమును పూజించాలి.

15) శ్రీ శని మహా యంత్రం

రాజయోగమును పొందుటకు మరియు శని దేవుని నుండి చెడు ఫలిత ప్రభావమును తగ్గించుకునేందుకు శ్రీ శని గ్రహ మహా యంత్రమును పూజించాలి.

16)మనోకామ్న యంత్రం

కోరుకున్న కోరికలు నెరవేరుటకు , అదృష్టం వెనువెంటే ఉండేందుకు, మన మనస్సులో కూరుకుపోయిన ఆశలు తీరేందుకు మనోకామ్న యంత్రమును పూజించాలి.

17)శీతల యంత్రం

వాహన ప్రమాదముల నుండి తప్పించుకొనుటకు వాహన దుర్ఘటన యంత్రము పూజించాలి.ప్రాణాంతకమైన వ్యాధుల ప్రభావం పడకుండా ఉండేందుకు, అనారోగ్యము మన దరి చేరకుండా ఉండేందుకు , వాస్తు దోషం నివారణకు
శీతల యంత్రమును పూజించాలి.

18)శ్రీ కాత్యాయని మహా యంత్రం

ప్రేమ వ్యవహారములో విజయము సాధించడానికి మరియు ఆనందదాయకమైన వివాహం జరుగుటకు శ్రీ కాత్యాయని మహా యంత్రమును పూజించాలి.

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.

 

Manasu Loni korikalu desires

 

Spread iiQ8

May 29, 2016 6:41 PM

260 total views, 0 today