how to earn money with 100 rupees to crores said by bill gates telugu lo stories
how to earn money with 100 rupees to crores said by bill gates telugu lo stories
కేవలం 100 రూపాయలతో కోట్లు ఎలా సంపాదించవచ్చో చెప్పిన బిల్గేట్స్…
how to earn money with 100 rupees to crores said by bill gates
వ్యాపారం అనగానే మనకు పెట్టుబడి కావాలనిపిస్తుంది. అది తెచ్చుకుని దానికి వడ్డీ ఎంత అవుతుంది, ఎలా తీర్చాలని అని ఎన్నో అనుమానాలు, భయం మొదలవుతుంది. అయితే బిల్ గేట్స్ మాత్రం వ్యాపారానికి అవన్నీ అవసరం లేదు అంటున్నాడు.
List of Countries in the World | iiQ8 info
కష్టపడే తత్త్వానికి కాస్తంత టెక్నిక్ ను జోడిస్తే ….ఏడాది తిరకుండానే లక్షాధికారులు కావొచ్చు అంటున్నాడు దేశంలోనే సంపన్నులలో ఒకడైన బిల్ గేట్స్. ఒక ఇంటర్వ్యూ లో అతన్ని మీ దగ్గర 100 రూపాయలుంటే….వాటితో ఎందులో పెట్టుబడి పెడతారు? ఎంత లాభాన్ని ఆర్జిస్తారు? అని అడిగారు. దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడు..
నా దగ్గర 100 రూపాయలు ఉంటే, మొదటగా ఓ మంచి కోడిపెట్టను కొంటాను. 3 నెలల్లో ఆ కోడిపెట్ట 8-10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో రెండున్నర నెలలు తరవాత, కోడి పిల్లలు కూడా పెద్దవై పిల్లల్ని పెట్టడం స్టార్ట్ అవుతుంది. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్ కమ్ లెక్కేసుకుంటే…. 10*600 ఒక్క కోడి రెండు కిలోల బరువుగా, కిలో ధర 300 గా వేసుకుంటే, మొత్తం 6000 రూపాయలు వస్తాయి.
how to earn money with 100 rupees to crores said by bill gates telugu lo stories
ఆ డబ్బులతోనే ఇంకొన్ని లేయర్ ( గుడ్లు పెట్టే కోళ్ల) ను కూడా కొంటాను. ఇప్పుడు ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడం తో డబ్బులు వస్తుంటాయి…దానికి తోడు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటాయి.! ఇలా ఓ 100 కోళ్లను ఓ ఎడాది పాటు మెంయింటేన్ చేసుకుంటూ వెళ్తే , 4 సార్లలో, 3 సార్లు 100*600*3= 1.8 లక్షలు సంపాదించొచ్చు, పైగా కోడిగుడ్ల నుండి సంపాధించే డబ్బులు అధనం. పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చేసుకునే అవకాశం కూడా ఉంది కనుక, మరొక ఆదాయం కూడా నేనే సంపాదించే అవకాశం ఉంటుంది. అని సమాధానం ఇచ్చారు.
ఈ సమాధానం వింటే…నిజంగా ఆలోచించే విధానం ఉండాలే కానీ డబ్బును సంపాదించడం ఏమంత విషయం కాదని స్పష్టంగా అవుతుంది. సాఫ్ట్ వేర్ మాంత్రికుడైన బిల్గేట్స్ బడ్జెట్ చెప్పగానే, అంత తక్కువలో వ్యాపారం ఆలోచించాడు చూడండి. మనం మాత్రం వ్యాపారం అనగానే పెద్ద పెద్ద లెక్కలు వేస్తాం. నిజంగా ఆయన, ఆయన సమాధానం కూడా నేటి,రేపటి తరానలకి ఆదర్శం కావాలి.