Hello Guru Prema Kosame Song Lyrics, హలో గురూ ప్రేమ కోసమేరోయ్ Video Song In Telugu – Nirnayam
Hello Guru Prema Kosame Song Lyrics penned by Ganesh Patro, music composed by Ilayaraja, and sung by SP Balasubramanyam from the Telugu movie Nagarjuna’s ‘Nirnayam‘.
Hello Guru Prema Kosame Song Credits
Movie | Nirnayam (21 February 1991) |
Director | Priyadarshan |
Producer | D. Kishore |
Singer | S P Balasubramanyam |
Music | Ilayaraja |
Lyrics | Ganesh Patro |
Star Cast | Nagarjuna, Amala |
Music Label |
Hello Guru Prema Kosame Song Lyrics
Hello Guru Prema Kosame Lyrics in Telugu
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాన్ని, ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ఉంగరాల జుట్టు వాన్ని
ఒడ్డు పొడుగు ఉన్న వాన్ని
చదువు సంధ్య కలిగినోన్ని, చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాన్ని
అక్కినేని అంతటోన్ని
కోరి నిన్ను కోరుకుంటే, పెద్ద నేరమా
నా కన్నా నీకున్న తాకీదులేంటమ్మ
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా, ఆఆ
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్
బికాజ్ యు ఆర్ మై చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే
లక్కు చిక్కినట్టే, వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాన్ని, య య
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా
లుచ్చా కమ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే
నిను లేవదిస్కుపోతా, ఆర్ యు రడీ
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, హ హా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
Bheemla Nayak Song Lyrics, Pawan Kalyan, భీమ్లా నాయక్ Lyrical Video Song
Paluke Bangaramayena Lyrics, Sri Ramadasu, పలుకే బంగారమాయెనా Lyrical Video Song