Govinda Govinda Song Lyrics, Khadgam, గోవిందా గోవిందా

Govinda Govinda Song Lyrics in Telugu – Khadgam

Govinda Govinda Song Lyrics penned by Chirravuri Vijay Kumar, sung & music composed by Devi Sri Prasad from the Telugu film ‘Khadgam‘.

Chupu Chalu O Manmadhuda Song Lyrics, చూపు చాలు ఓ మన్మధుడా, King Movie

Govinda Govinda Song Credits

Khadgam Movie Released Date 29 November 2002
Director Krishna Vamshi
Producer Sunkara Madhu Murali
Singer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Lyrics Chirravuri Vijay Kumar
Star Cast Srikanth, Ravi Teja, Sonali Bindre, Sangeetha
Music Label

Govinda Govinda Song Lyrics in Telugu:

గోవిందా గోవిందా

గోవిందా గోవిందా… గోవిందా గోవిందా
హెయ్, నుదిటిరాతను మార్చేవాడా, ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా… లోకమంత ఏలేవాడా
హెయ్ ఓయ్ హెయ్ ఓయ్ హెయ్ ఓయ్
స్వార్ధమంటూ లేనివాడా… బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా… నాకు నువ్వే తోడునీడా

గోవిందా గోవిందా (గోవిందా గోవిందా)
అరె బాగు చెయ్ నను గోవిందా
(బాగుచెయ్ నను గోవిందా)

జూబ్లీహిల్స్ లో బంగ్లా ఇవ్వు… లేనిచో హైటెక్సిటి ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు … వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చి … పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి… కోట్లకదిపతి చెయ్ రా మెచ్చి

హో, గోవిందా గోవిందా
బాగు చెయ్ నను గోవిందా
పైకి తే నను గోవింద
అరె గోవింద గోవిందా

హెయ్ పెట్రొలడగని కారు ఇవ్వు… బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత పుడ్డు పెట్టి… డబ్బులడగని హొటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో… రాజ్యసభలో ఎం.పీ సీటో
పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్… స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు… లాసురాని షేరులివ్వు
సింగిల్ నెంబర్ లాట్రీలివ్వు… టాక్స్ అడగని ఆస్తులివ్వు

పనికిరాని చవటలకిచ్చి… పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి… పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి… కోట్లకధిపతి చెయ్ రా మెచ్చీ
యా యా యో యో గో గో గో గో
గోవిందా గోవిందా… బాగు చెయ్ నను గోవిందా

వందనోట్ల తోటలివ్వు… గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల… కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాస్ హీరో చాన్సు లివ్వు… హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న… హీరోయిన్నే వైపుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టూడియోనివ్వు… స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు… హీరోలయ్యే మనవలనివ్వు
నన్నుకూడా సిఎం చెయ్యి… లేకపోతే పిఎం చెయ్యి
తెలుగు తెరపై తిరుగులేని… తరిగిపోని లైపు నియ్యి

గోవిందా గోవిందా… బాగుచెయ్ నను గోవిందా
(బాగుచెయ్ నను గోవిందా)
అరె పైకితే నను గోవిందా
గోవిందా గోవిందా

లక్కుమార్చి నను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా
ఎయిత్ వండర్ నీగుడి చేస్తా, గో గో గో గో
గోవింద గోవింద… ఏడుకొండలు ఏసి చేస్తా
గోవింద గోవింద… ఎయిత్ వండర్ నీగుడి చేస్తా
గోవింద గోవింద… ఏడుకొండలు ఏసి చేస్తా
గోవింద గోవింద… ఎయిత్ వండర్ నీగుడి చేస్తా
అయ్య బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటీ

Amma Thalle Song Lyrics, అమ్మ తల్లే Song Lyrics, Komaram Puli




Pitta Kootha Pettara Song Lyrics, Alluda Majaka పిట్ట కూత పెట్టెరా పెట్టెరా

Govinda Govinda Song Lyrics

Govinda Govinda… Govinda Govinda
Hey, Nuditi Raathanu Maarche Vaada
Uchitha Sevalu Chese Vaadaa
Lanchamadagani O Manchivaada
Lokamantha Yelevaadaa
Swardhamantu Lenivada Badhalanni Teerchevaada
Korkele Neraverchevaada Naaku Nuvve Thodu Needa

Govinda Govinda (Govinda Govinda)
Are Baagu Chey Nanu Govinda
(Baagu Chey Nanu Govinda)

Jubilee Hills Lo Bangla Ivvu
Lenicho Hitech City Ivvu
Hijack Avvani Flight’okativvu
Venta Tirige Satillite Ivvu

Panikirani Chavatalakichhi
Parama BevarsGaallakichhi
Naaku Enduku Iyyavu Pilichi
Kotlakadhipathi Chey Raa Mechhi
Ho, Govinda Govinda
Baagu Chey Nanu Govinda
Paikithe Nanu Govinda
Are Govinda Govinda

Hey, Petrol Adagani Caru Ivvu
Billu Ivvani Bar Ivvu
Korinantha Food Petti
Dabbuladagani Hotel Ivvu
Assembly Lo Broker Post O
Rajyasabhalo EP Seat O
Pattupadani Match Fixing
Scamula Sampaadhana Nivvu
Otamerugani Race Livvu
Loss Raani Share Livvu
Single Nember Lottery Livvu
Tax Adagani Aasthulivvu

Panikirani Chavatalakichhi
Parama BevarsGaallakichhi
Panikirani Chavatalakichhi
Parama BevarsGaallakichhi
Naaku Enduku Iyyavu Pilichi
Kotlakadhipathi Chey Raa Mechhi
Yeah Yeah Yo Yo Go Go Go Go
Govinda Govinda Baagu Chey Nanu Govinda

Vandhanotla Thotalivvu, Gold Nidhula Kotalivvu
Lekapothe Veyyi Tannula Kohinoor Diamonds Ivvu
Mass Hero Chance Livvu, Hittu Cinema Story Livvu
Slimmugunna Sommulunna Heroine N Wife Ga Ivvu
Hollywood Lo Studio Nivvu, Swiss BankU lo BillianLivvu
Kotlu Techhe Kodukulanivvu, Hero Layye Manavalanivvu
Nannu Kooda CM Cheyyi, Lekapothe PM Cheyyi
Telugu Terapai Tiruguleni, Tarigiponi Life Niyyi

Govinda Govinda, Baaguchey Nanu Govinda
(Baaguchey Nanu Govinda)
Are Paiki The Nanu Govinda
Govinda Govindaa

Luck’ku Maarchi Nanu Karunisthe
Tirupathostha Thwaraga Choosthe
Edukondalu AC Chesthaa
8th Wonder Nee Gudi Chesthaa, Go Go Go Go
Govinda Govinda… Yedukondalu AC Chesthaa
Govinda Govinda… 8th Wonder Nee Gudi Chesthaa
Govinda Govinda… Yedukondalu AC Chesthaa
Govinda Govinda… 8th Wonder Nee Gudi Chesthaa
Ayya Baaboi Devudu Maayamaipoyaadenti..?

 

Pitta Kootha Pettara Song Lyrics, Alluda Majaka పిట్ట కూత పెట్టెరా పెట్టెరా


Chinna Papakemo Song Lyrics, చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయెరా, Alluda Majaka

Spread iiQ8

February 26, 2023 6:49 PM

300 total views, 0 today