Entha entha entha chudanu Telugu Songs Lyrics | iiQ8 ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

Entha entha entha chudanu Telugu Songs Lyrics | iiQ8 ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

తెలుగు పాటలు- Telugu Songs Lyrics

Telugu Songs lyrics and online | Entha entha entha chudanu Telugu Songs Lyrics | iiQ8 ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ

అరెరెరెరే .. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా
అరెరెరెరే .. ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం .. నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం

అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం .. మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం

అరెరెరెరే .. చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ
అరెరెరెరే .. ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ

ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

పైన పైన కాదూ లోన తొంగి చూడూ .. మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం

కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం

అరెరెరెరే .. చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా
అరెరెరెరే .. రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా

| ఝుమ్మందినాదం |

Telephone dwani la navve daana Telugu Songs Lyrics | iiQ8 టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన

Entha entha entha chudanu Telugu Songs Lyrics | iiQ8 ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

Kallu Kallu Plus Telugu Songs Lyrics | iiQ8 కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్

https://sharemebook.com/ https://sharemebook.com/ https://sharemebook.com/

Pallavi:

Entha entha entha chudanu..edama kudi etepu cudanu
rendu rendega unnayamta na kannulu

Arererere .. Ennani sirulennani nidhulennani mari cudalika
arererere .. Unnavi saripovani na kannulu aruvistanuga

Enta enta enta chudanu..edama kudi etepu chudanu

Charanam:1

Chetikesi chuste chempagaru siddam .. Niduru custe pedavigaru palike svagatam

Adugukesi chuste jadalu cese jagadam .. Medanu custe nadumugaru nalige takshanam

Arererere .. Cudaku tega cudaku toli iduku dada pemceyaku
arererere .. Apaku nanu apaku kanupapala mudi temceyaku

Entha entha entha chudanu..edama kudi etepu chudanu

Charanam:2

Paina paina kadu lona tomgi cudu .. Manasu mula dorukutumdi pranaya pustakam

Kallatoti kadu kaugillatoti custe vayasu manaku teluputumdi valapu vastavam

Arererere .. Cupulu munimapuga mana repuga ika maraliga
arererere .. Repati mana kalayikalanu ippati kala chupindiga

O Bangaru Rangula Chilaka Telugu Songs Lyrics | iiQ8 ఓ బంగరు రంగుల చిలకా పలకవే

Entha entha entha chudanu Telugu Songs Lyrics | iiQ8 ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

O Bangaru Rangula Chilaka Telugu Songs Lyrics | iiQ8 ఓ బంగరు రంగుల చిలకా పలకవే

Entha entha entha chudanu Telugu Songs Lyrics | iiQ8 ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను

Spread iiQ8

April 1, 2024 10:34 AM

142 total views, 1 today