Ennenno janmala bandham ఎన్నెన్నో జన్మల – Pooja
Ennenno janmala bandham [ఎన్నెన్నో జన్మల ] – Pooja | Pooja (transl. Prayer ritual) is a 1975 Telugu-language film directed by Murugan-Kumaran and produced by AVM Productions. It is a remake of the 1974 Kannada film Eradu Kanasu.
Title : Ennenno janmala
Movie: Pooja
Singers: S.P. Bala Subramanyam గారు , Vani Jayaram గారు
Lyricist:
Composer: Raajan Nagendran గారు
Director: Murugan Kumaran గారు
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది
పున్నమి వెన్నెలలోన పొంగును కడలి… నిన్నే చూసినవేళ నిండును చెలిమి
నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చెరనా..చెరనా…
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది
విరిసిన కుసుమము నీవై మురిపించేవు.. తావి నేనై నిన్ను పెనవేసేను
మేఘం నీవై నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా..
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది
కోటి జన్మలకైన కోరేదొకటే.. నీలొ సగమై ఎపుడు నేనుండాలి
నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది…
ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
English Ennenno janmala bandham ఎన్నెన్నో జన్మల – Pooja
Ennenno janmala bandham ఎన్నెన్నో జన్మల – Pooja