APSSDC Training Skills Andhra Pradesh
Recent Posts
#ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_నైపుణ్యాభివృద్ధి _సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు, #ఉచిత_భోజన_వసతితో కూడిన శిక్షణలను అందిస్తున్నారు, దీనికి ఐటిఐ, డిగ్రీ, బి టెక్, పూర్తి చేసిన మరియు చదువుతున్న యువతీ, యువకులు అర్హులు. ఈ శిక్షణలు #నెల్లూరు జిల్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, #విశాఖపట్నం లోని CEMS, #శ్రీకాకుళంలోని MSME టెక్నాలజీ సెంటర్, మరియు #గుంటూరు లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు ఈ శిక్షణలు జరుగును.
»»» #నెల్లూరు జిల్లా నందు గల IITM లో ఫెసిలిటీ మేనేజర్, టూర్ మేనేజర్, ఈవెంట్ ప్లానర్ కోర్స్ లలో శిక్షణ ఇవ్వబడును.
»»» #విశాఖపట్నం జిల్లా నందు గల CEMS నందు మెకా్ట్రానిక్స్ డిజైనర్ అండ్ సిస్టం ఇంటిగ్రేటర్ మరియు ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్ మెకానికల్ మరియు ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీర్ కోర్స్ లలో శిక్షణ ఇవ్వబడును.
»»» #శ్రీకాకుళం జిల్లాలోని MSME టెక్నాలజీ సెంటర్ నందు మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోడక్ట్ డిజైన్, మాస్టర్ సర్టిఫికెట్ ఇన్ CNC టెక్నాలజీ మరియు మాస్టర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెకా్ట్రానిక్స్ కోర్స్ ల యందు శిక్షణ ఇవ్వబడును.
»»» #గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యందు ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్ మెకానికల్, ఆటోమోటివ్ అడిటివ్ మణు్ఫాక్షరింగ్ ఇంజనీర్ కోర్సెలలో శిక్షణ ఇవ్వబడును.
పై శిక్షణలు 6 నెలల పాటు జరుగుతాయని, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించటం జరుగుతుందని తెలియజేశారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని ఉపాధి అవకాశాలు పొందగలరని తెలియజేశారు. ఇతర వివరాలకు 8897776368, 9381069980 నంబర్లను సంప్రదించగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ.
అన్నమయ్య జిల్లా.
Disclaimer :
https://www.indianinq8.com is not responsible for content and makes no warranties or guarantees about the products or services that are published.
Apply on your own risk.