Chinnari Kittayya Lyrics, Mangli, చిన్నారి కిట్టయ్య Lyrics

Chinnari Kittayya Lyrics – అరి, Mangli

Chinnari Kittayya Lyrics penned by Kasarla Shyam, song by Mangli, and music composed by Anup Rubens from Telugu cinema ARI My Name is Nobody.

Chinnari Kittayya Song Credits

Cash Ante Daivam Song Lyrics, Tegimpu, క్యాష్ అంటే దైవం Lyrics

ARI My Name is Nobody Movie 
Director V. Jayashankarr
Producers Srinivasa Ramireddy, Seshu Maramreddy
Singer Mangli
Music Anup Rubens
Lyrics Kasarla Shyam
Star Cast Saikumar, Subhalekha Sudahakar, Anasuya Bharadwaj
Music Label 

Chinnari Kittayya Lyrics

చిన్నారి కిట్టయ్య Lyrics

ఓ మోరేయారే నందలాల నంద
నందలాల నంద మోరెయారే
నందలాల నంద… నందలాల నంద
నందలాల నందలాల నంద నందలాల
నంద నందలాల నంద
నంద నందలాల నంద నందలాల నంద
నందలాల నంద

చిన్నారి కిట్టయ్య… సిత్రాల కిట్టయ్య
బంధీఖానాల పుట్టినాడే
పుట్టింది ఓ సోటా… పెరిగింది ఓ సోటా
బంధాలెన్నో ఇడిసినాడే

ఊగే ఉయ్యాలల కయ్యాలే జూసెరా
సుట్టూర గోవులమందలే గాసేరా
రేపల్లే నా చక్రధారి
కష్టాలనే తాను ఏరి కోరి
ఆరితేరి తేరి సాగేరా

హోలీ హోలీ రే
హోలీ హోలీ రే శ్యామ్ ఖేల్ రే
రంగోలి హోలీ సుక్కల్లో చంద్రుడాయెరా
ఉట్టి కొట్టేసి వెన్నదొంగలా
ఈ చెమ్మాకేళి మనసుల్నే దోచినాడురా

నంద నందలాల నంద నందలాల
నంద నందలాల నంద
నంద నందలాల నంద నందలాల
నంద నందలాలా

వేలవేల గోపికలకు ప్రేమ పంచినోడు
ఆ వేణువూది బాధలెల్లా యెల్లగొట్టినాడు
గోపాల బాల శ్రీకృష్ణ లీల
ధన ధన పిడిగుద్దులతోటి
మేనుడైన మామను చంపే
ఆ జన్మమట్టిది ఆ గుండె గట్టిది
పాలు నీళ్ల న్యాయం తానే

ఆ మాధవుడే ఈ మురారి
మానవుడై తాను మారి మారి
చేరి దారి దారి చూపెరా

హోలీ హోలీ రే
హోలీ హోలీ రే శ్యామ్ ఖేల్ రే
రంగోలి హోలీ సుక్కల్లో చంద్రుడాయెరా
ఉట్టి కొట్టేసి వెన్నదొంగలా
ఈ చెమ్మాకేళి మనసుల్నే దోచినాడురా

నంద నందలాల నంద నందలాల
నంద నందలాల నంద
నంద నందలాల నంద నందలాల
నంద నందలాల నంద

ఓ ఓ, చీరలెత్తుకెళ్లినట్టి చిలిపి కృష్ణుడైనా
కాపాడన్న అనే మొర విన్నాడు చీరలిచ్చినాడు
ఆ మాయ ఏందో ఆ మర్మమేందో
లోకాలనిట్ల ఏలినోడు
రధాన్ని అట్ల తోలినోడు
బాణాలు పట్టక ప్రాణాలు తీసినా
ఆటే తానే ఆడినాడే

భగవంతుడీ సూత్రధారి
జగమంతటా తానే ఉండి ఉండి
అంత నిండి నిండి నడిపేరా

హోలీ హోలీ రే
హోలీ హోలీ రే శ్యామ్ ఖేల్ రే
రంగోలి హోలీ సుక్కల్లో చంద్రుడాయెరా
ఉట్టి కొట్టేసి వెన్నదొంగలా
ఈ చెమ్మాకేళి మనసుల్నే దోచినాడురా

నంద నందలాల నంద నందలాల
నంద నందలాల నంద
నంద నందలాల నంద నందలాల
నంద నందలాల నంద

Chamkeela Angeelesi Song Lyrics, Dasara, చమ్కీల అంగీలేసి Song




Cash Ante Daivam Song Lyrics, Tegimpu, క్యాష్ అంటే దైవం Lyrics

 

Chinnari Kittayya Lyrics

O Moreyaare Nandalala Nand
Nandalala Nand Moreyare
Nandalala Nand, Nandalala Nand
Nandalala Nandalala Nand Nandalala
Nand Nandalala Nand
Nand Nandalala Nand Nandalala Nand
Nandalala Nand

Chinnari Kittayya, Sithrala Kittayya
Bandhikhaanaala Puttinaade
Puttindhi O Sotaa, Perigindi O Sotaa
Bandhaalenno Idisinaade

Ooge Uyyaalala Kayyaale Jooseraa
Suttoora Govulamandhale Gaaseraa
Repalle Naa Chakradhaari
Kasthaalane Thaanu Eri Kori
Aari Theri Teri Saageraa

Holi Holi Re
Holi Holi Re Shyam Khel Re
Rangoli Holi Sukkallo Chandrudaayeraa
Utti Kottesi Vennadhongalaa
Ee Chemmakeli Manasulne Dochinaaduraa

Nand Nandalala Nand Nandalala
Nand Nandalala Nand
Nand Nandalala Nand Nandalala
Nand Nandalalaa

Vela Vela Gopikalaku Prema Panchinodu
Aa Venuvoodi Badhalellaa Yellagottinaadu
Gopala Baala Srikrishna Leela
Dhana Dhana Pidigiddhulathoti
Menudaina Maamanu Champe
Aa Janmamattidhi Aa Gunde Gattidhi
Paalu Neella Nyaayam Thaane

Aa Madhavude Ee Murari
Maanavudai Thaanu Maari Maari
Cheri Daari Daari Chooperaa

Holi Holi Re
Holi Holi Re Shyam Khel Re
Rangoli Holi Sukkallo Chandrudaayeraa
Utti Kottesi Vennadhongalaa
Ee Chemmakeli Manasulne Dochinaaduraa

Nand Nandalala Nand Nandalala
Nand Nandalala Nand
Nand Nandalala Nand Nandalala
Nand Nandalalaa

O O, Cheeraletthukellinatti Chilipi Krishnudaina
Kaapaadanna Ane Mora Vinnaadu Cheeralichinaadu
Aa Maaya Endho, Aa Marmamendho
Lokaalanitla Elinodu
Radhanni Atla Tholinodu
Banaalu Pattaka Pranaalu Teesinaa
Aate Thaane Aadinaade

Bhagavanthudi Soothradaari
Jagamanthataa Thaane Undi Undi
Antha Nindi Nindi Nadiperaa

Holi Holi Re
Holi Holi Re Shyam Khel Re
Rangoli Holi Sukkallo Chandrudaayeraa
Utti Kottesi Vennadhongalaa
Ee Chemmakeli Manasulne Dochinaaduraa

Nand Nandalala Nand Nandalala
Nand Nandalala Nand
Nand Nandalala Nand Nandalala
Nand Nandalalaa

Rudrangi Title Song Lyrics, రుద్రంగి Lyrics Kailash Kher

Spread iiQ8

March 24, 2023 9:20 AM

252 total views, 0 today