Changing job always తరచూ ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే……..!! iiQ8

Changing job always తరచూ ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే……..!!

Changing job always తరచూ ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే……..!!

తరచూ ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే……..!!
Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం


తరచూ ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే……..!!


నల్లని బ్రాహ్మణుడికి సం.లో 5 మార్లు వస్త్రదానం చేయాలి. 


లేదా 


నల్ల బట్టలను తీసుకుని శనికి అభిషేకం చేసిఅభిషేకం అయ్యాక అలంకరించాలి. 


ఇలా 20 శనివారాలు చెయ్యాలి. ప్రత్యేక శనీశ్వర ఆలయంలో గానీ లేదానవగ్రహాల్లో ఉండే శనీశ్వరునికి ఇలా చేయవచ్చు.




 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Logo for Indian in Q8 820 312 Hor 1

ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ (Job) మీకు ఇక సెట్ కావటం లేదని, మీరు ఉద్యోగం మారాల్సిన సమయం వచ్చిందని తెలుసుకునేందుకు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి. మీకు నచ్చిన కంపెనీలో నచ్చిన జాబ్ రోల్ లో ఉన్నప్పటికీ ఆఫీస్ అంటే మీకు విపరీతమైన తలనొప్పి వస్తోందంటే మాత్రం విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిందే.

గతంలోలా మీ పనితీరు, ఆలోచనా విధానం లేకపోతే మాత్రం ఇక కొత్త కొలువు వెతుక్కోవాలన్నమాట. మనందరికీ 2020 (Corona) సంవత్సరం పలు సవాళ్లను మిగల్చగా ఆఫీస్ అంటే చాలా మందికి విపరీతమైన బోర్ తెచ్చిపెట్టింది.

ఏదో సెలవు పెట్టాలనిపిస్తే సరి కానీ అలాకాకుండా ఇక ఏదో ఒక సాకు చెప్పి పదేపదే మీరు ఆఫీస్ కాల్, ఆఫీస్ వర్కు తప్పించుకుంటున్నారంటే ఉద్యోగం వేట మొదలుపెట్టాల్సిందే. మీ బాస్ అన్నా, మీ కొలీగ్స్ అన్నా మీకు అప్పుడప్పుడు విపరీతమైన చిరాకు తెప్పిస్తే సరేకానీ నిత్యం మీకు ఇలాంటి ఫీలింగ్ వస్తే ఇక పాత ఆఫీస్ కు గుడ్ బై కొట్టాల్సిన టైం వచ్చిందని ఫిక్స్ అయిపోండి.

Poverty Desires దారిద్య బాధలంతరించి కోరికలన్నీ నెరవేరుటకు …….!! iiQ8


 

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

May 27, 2016 9:46 PM

176 total views, 1 today