Chandamama Raave Lyrics, చందమామ రావే జాబిల్లి రావే Song Lyrics- Sirivennela Movie
Chandamama Raave Lyrics penned by Sirivennela Seetharama Sastry, song by SP Balu, P Susheela & B Vasantha, and music composed by KV Mahadevan from SIRIVENNELA.
Chandamama Raave Song Credits
Sirivennela Movie Released Date – 20 May 1986 | |
Director | K Viswanath |
Producers | Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, Ujjuri Chinaveerraju |
Singers | S P Balasubramanyam, P Susheela & B Vasantha |
Music | KV Mahadevan |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Baby Meena |
Music Label |
Chandamama Raave Lyrics in Telugu:
చలువ చందనములు పూయ… చందమామ రావే
జాజిపూల తావినీయ… జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ… కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ… కొండనెక్కి రావే
గగనపు విరి తోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే… జాబిల్లి రావే
కొండెక్కి రావే… గోగు పూలు తేవే
చందమామ రావే… జాబిల్లి రావే
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
ముని జన మానసమోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం… బృందావనం
హే కృష్ణా ముకుందా మురారి
కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి
జయ జయ కృష్ణా ముకుందా మురారి
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే