Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu
Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము
Dear All, here are the details about Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము
17వ అధ్యాయము: శ్రద్ధా త్రయ విభాగ యోగము
పదునాలుగవ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను వివరించి ఉన్నాడు మరియు అవి మనుష్యులను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో కూడా చెప్పాడు. ఈ పదిహేడవ అధ్యాయములో, ఈ త్రిగుణముల యొక్క ప్రభావము గురించి మరింత విస్తారముగా వివరిస్తున్నాడు. మొదటిగా, విశ్వాసము / శ్రద్ధ అనే విషయం గురించి వివరిస్తూ, ఎవ్వరూ కూడా విశ్వాస రహితముగా ఉండరు అని చెప్తున్నాడు, ఎందుకంటే అది మానవ నైజం యొక్క విడదీయలేని భాగము. కానీ, వారివారి మనస్తత్వం బట్టి, జనుల యొక్క విశ్వాసము (faith) అనేది, సాత్త్విక, రాజసిక, లేదా తామసిక రంగును కలిగిఉంటుంది. వారికి ఏ రకమైన విశ్వాసము ఉంటుందో వారి జీవితం కూడా ఆ రకంగానే ఉంటుంది. జనులకు ఆహారం పట్ల కూడా వారివారి గుణములకు అనుగుణంగానే మక్కువ ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఆహారాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తూ, మనపై వీటి యొక్క ప్రభావాన్ని వివరిస్తున్నాడు. ఆ తరువాత, కృష్ణుడు యజ్…
Read more
about Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu
