Lord Maha Shiva Will Give Wealth, ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా….!!
Lord Maha Shiva Will Give Wealth
In this page we will have Lord Maha Shiva Will Give Wealth / ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా....!!
ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా....!!
పురాణగాధ Lord Maha Shiva Will Give Wealth:
పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరిసంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు.
అప్పుడు కుబేరుడు తన మనసులో.. ‘‘శివునికి ఒక ఇల్లు అంటూ లేదు... ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ వుంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది’’ అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు.
అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి.. ఎవరు, ఎప్పుడు, ఏమిటి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకార…
Read more
about Lord Maha Shiva Will Give Wealth, ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా….!!
