Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!! iiQ8

Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!!

Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!!  Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం.

 

ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!!
 

 

ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రతి రోజు ” ఓం శ్రేష్ఠాయ నమః “ 108 కి తగ్గకుండా పఠించాలి. 
1000 మార్లు పఠించడం ద్వారా ఉత్తమ ఫలం.
OM SHRESHTAYA NAMAHA




Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!! iiQ8

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 


దంపతుల మధ్య కలహాలు నివారణ కావాలంటే……..!! Between wife and husband iiQ8

కార్తీకపురాణం : హరి నామాన్ని స్మ రిం చారా…

యముడు కూడా మీకు దాసోహమే..

కార్తీమాసములో నారాయణ మం త్రం .. హరినామ స్మ రణ ఎం తో ముఖ్య మైనదని వశిష్ఠ మహాముని కార్తీకపురాణం లో తెలిపారు.

జనక మహారాజుకు కార్తీకమాసం ప్రాధాన్య త గురిం చి హరినామస్మ రణానికి ఉన్న ప్రాధాన్య త తెలుపుతూ.. నారాయణ మం త్రాన్ని తెలిసో .. తెలియకో జపిస్తే యముడు కూడా వారిని ఏమీ చేయలేడని కార్తీక పురాణం ఎనిమిరోజు ( నవం బర్ 21) పారాయణం చేయాల్సి న అధ్యా యం లో వివరిం చారు. వశిష్ఠుడు చెప్పి నదం తా విని “మహానుభావా! తమరు చెప్పి న ధర్మములను అన్నీ శ్రద్ధగా విన్నా ను. . అం దులో ధర్మము బహు సూక్ష్మం అని… పుణ్య ము సులభముగా కలుగునని… నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్న దానము, వస్త్రదానము వలన కలుగుననియుచెప్పి తిరి. ఇట్టి స్వ ల్ప

 

Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!! iiQ8

ధర్మములచేతనే మోక్షము లభిం చుచుం డగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవం టి మునిశ్రేష్ఠులే చెప్పు చుం దురుగదా! మరి తమరు యిది సూక్ష్మ ములో మోక్షముగా కనబరిచినం దుకు నాకు అమితాశ్చ ర్య ము కలుగుచున్న ది. దుర్మా ర్గులు కొం దరు సదాచారములను పాటిం చక, వర్ణసం కరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇం త తేలికగా మోక్షము పొం దుట వజ్రపు కొం డను గోటితో పెకలిం చుట వం టిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరిం చ ప్రార్థిం చుచున్నా ను” యని కోరెను.

అం తట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి , ”
జనకమహారాజా! నీవు

Logo for Indian in Q8 820 312 Hor 1

శత్రువులు మానసికంగా దూరమౌటకు …….!! Enemies and mental | iiQ8


Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.

వేసిన ప్రశ్న సహేతుకమైనదే… నేను వేదవేదాం గములను కూడా పఠిం చితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్న వి. అవి యేమనగా సాత్త్వి క, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు. సాత్త్వి క, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వ మను గుణము జనిం చి ఫలమం తయును పరమేశ్వ రార్పి తము కావిం చి, మనోవాక్కా య కర్మ లచే నొనర్చి న ధర్మము.ఆ ధర్మ మం దు యెం తయోఆధిక్య త కలదు. సాత్త్వి కధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చు ను.ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియ తావునం దు స్వాతి కార్తెలో ముత్య పు చిప్ప లో వర్ష బిం దువు పడి ధగధగ మెరిసి, ముత్య ము ఏ విధముగా సాత్త్వి కత వహించి, సాత్త్వి కధర్మ మాచరిం చుచూ గం గ,యమున,గోదావరి కృ ష్ణనదుల పుష్క రాలు మొదలగు
పుణ్య కాలముల యం దూ దేవాలయములయం దూ – వేదములు పఠిం చి, సదాచారుడై, కుటుం బీకుడైన బ్రాహ్మ ణునకు యెం త స్వ ల్ప దానము చేసిననూ, లేక ఆ నదీతీరమం దున్న దేవాలయం లో జపతపాదు లొనరిం చినను విశేషఫలమును పొం దగలరు.

రాజస ధర్మ మనగా – ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం . ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున దగును. తామస ధర్మ మనగా – శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాం బికాచరణార్ధం చేయు ధర్మం . ఆ ధర్మం ఫలము నీయదు.దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వ ల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చు ను. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మ మగునట్లు శ్రీ మన్నా రాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛ రిం చినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొం దుదురు. దానికొకయితిహాసము కలదు.

Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!! iiQ8

ఆ యెరుకల దానికి అం తకుముం దే ఒక కుమార్తె వుం డెను. కొం త కాలమునకు ఆ బాలికకుయుక్తవయస్సు రాగా కామాం ధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడు చుం డెను. వారికి యిద్దరు కొడుకులు కూడా
కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరిం చి ఒక కుమారుని కనెను.వారిద్దరూ ఆ బాలునికి

నారాయణ

అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్క డకు వెళ్లినా వెం టాబెట్టుకొని వెళ్లుచూ,

నారాయణ – నారాయణ

అని ప్రేమతో సాకుచుం డిరి. కాని
“”

నారాయణ
” యని స్మ రిం చిన యెడల తమ పాపములు నశిం చి, మోక్షము పొం దవచ్చు నని మాత్రము అతనికి తెలియకుం డెను.

ఇట్లు కొం తకాలము జరిగిన తర్వా త అజామీళునకు శరీరపటుత్వ ము తగ్గిరోగగ్రస్తుడై మం చముపట్టి చావునకు సిద్ధపడెను. ఒకనాడు భయం క ఆకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్య క్షమైరి. వారిని చూచి అజమీళుడు భయము చెం ది కుమారునిపై నున్న వాత్స ల్య ము వలన ప్రాణములు విడువలేక ”

నారాయణా
” యనుచునే
ప్రాణములు విడిచెను. అజామీళుని నోట ” నారాయణా
” యను
శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే సమయమునకు దివ్య మం గళాకారులు, శం ఖ చక్ర గదాధరులూ యగు శ్రీమన్నా రాయణుని దూతలు విమానములో అచ్చ టికి వచ్చి “ఓ యమభటులారా! వీడు
మావాడు.

మేము వీనిని వైకుం ఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి” యని చెప్పి ,అజామీళుని విమాన మెక్కిం చి తీసుకొనిపోవుచుం డగా యమదూతలు

అయ్యా !

మీరెవ్వ రు? వీడు అతి దుర్మా ర్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చ టకి వచ్చితిమిగాన, వానిని మాకు వదలు” డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్ప దొడం గిరి. ఇతి స్కాం ద పురాణే అష్టమ దివసే కార్తీక పురాణ పారాయణం

సం పూర్ణం . . . .
ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.

Better position Hari Nama Smarana ఉన్నతస్థాయికి చేర్చే హరినామ స్మరణ……..!! iiQ8
Spread iiQ8

May 27, 2016 9:34 PM

176 total views, 1 today