Become Famous, wife and husband పేరు ప్రతిష్టలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం……..!! iiQ8

Become Famous, wife and husband పేరు ప్రతిష్టలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం……..!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం Become Famous, wife and husband పేరు ప్రతిష్టలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం……..!!


పేరు ప్రతిష్టలుభార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం……..!!


స్త్రీలైనాపురుషులైనా కుడిచేతి ఉంగరం వేలికి బంగారు ప్లెయిన్ ఉంగరాన్ని ధరించడం వల్ల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. అదే విధంగా అస్తిత్వాన్ని చాటుకుంటారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.  ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఇలా ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

 





 

Find everything you need.

iiQ8 indianinQ8.com Become Famous, wife and husband

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Logo for Indian in Q8 820 312 Hor 1

Become Famous, wife and husband

Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8


భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు : 

తమ బెడ్ రూమ్ లో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోను పెట్టడం వల్ల భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం అభివృద్ధిలో ఉంటుంది. పడక గది యొక్క నైరుతి మూలలో ఏనుగులను ఉంచడం ద్వారా ప్రేమ సంబంధాన్ని పెరుగుతాయి.

పిల్లలకు మంచి జ్ఞానం కలగడానికి : 

పిల్లల రూములో, పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ పైన ఏనుగు బొమ్మని పెట్టడం వల్ల పిల్లల విజ్ఞానం పెరుగుతుంది అలాగే జ్ఞాపకశక్తి వస్తుంది భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. పెద్దఏనుగు దాన్ని పిల్ల గున్న ఏనుగుతో కలిసి ఉన్న బొమ్మ పెట్టడం పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు లకు ఇబ్బంది కలగకుండా మనోవేదనకు గురికాకుండా తల్లి పిల్లల మధ్యల మంచి బంధాలు ఏర్పడతాయి. పిల్లలకు జ్ఞానాన్ని, విద్యా విజయాన్ని అందించడానికి ఇది మంచి చిహ్నం.

మంచి ఉద్యోగం కీర్తి పేరు ప్రతిష్టల కోసం : 

ఏనుగు పై కోతి కూర్చొని ఉన్న బొమ్మని కానీ ఫోటోని గాని ఇంట్లో గాని వ్యాపార స్థలాల్లో కానీ ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉద్యోగంలో ప్రమోషన్లు మంచి అభివృద్ధిలో ఉంటారు. హౌస్ వార్మింగ్ ఫంక్షన్, వార్షికోత్సవం సందర్భంగా బహుమతులు ఇవ్వడానికి అద్భుతమైనది.

Competitive exams results కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు తృటిలో తప్పుతుంటే………..!! iiQ8

 

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

June 3, 2016 8:50 PM

186 total views, 1 today