AP High Court Results – ఏపీ హైకోర్టు ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలు విడుదల.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

Amaravati, 17th March 2023:

AP High Court Results: ఏపీ హైకోర్టు ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలు విడుదల.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే..

 

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్‌ రిజల్ట్స్‌ శుక్రవారం (మార్చి 17) విడుదలయ్యాయి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల అనంతరం..

AP High Court Results: ఏపీ హైకోర్టు ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలు విడుదల.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే..

AP High Court Results

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్‌ రిజల్ట్స్‌ శుక్రవారం (మార్చి 17) విడుదలయ్యాయి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల అనంతరం ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

 

రాష్ట్ర హైకోర్టులో టైపిస్ట్‌ పోస్టులు16, కాపీయిస్ట్‌ పోస్టులు 20, డ్రైవర్‌ పోస్టులు 8 భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పాటు ఇతర ధ్రువపత్రాలతో మార్చి 31న అందజేయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Click for details of selected candidates for Typist, Copyist Jobs.

టైపిస్ట్‌, కాపీయిస్ట్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల వివరాల కోసం క్లిక్‌ చేయండి.




 

 

డ్రైవర్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Click for details of selected candidates for driver jobs.

Click for details of selected candidates for driver jobs.


 

Mumbai Ramadan Timing 2023, Download Mumbai Ramadan Calendar 2023 PDF

AP High Court Results: The final results of the AP High Court job exams have been released.. This is the full list..

The final results regarding the filling up of various posts in various departments in the Andhra Pradesh High Court were released on Friday (March 17). After the written test and skill test..

AP High Court Results: The final results of the AP High Court job exams have been released.. This is the full list.. AP High Court Results

The final results regarding the filling up of various posts in various departments in the Andhra Pradesh High Court were released on Friday (March 17). The details of the selected candidates after the written test and skill test are made available on the official website. In the State High Court, a notification was released in October last year for filling 16 posts of typist, 20 posts of copyist and 8 posts of driver. Selected candidates have to submit physical fitness certificate along with other certificates on 31st March. Other details can be checked in the official notification.

 

Naatu Naatu from RRR Wins the Oscar 2023

Spread iiQ8

March 17, 2023 7:25 PM

159 total views, 0 today