Accident indications యాక్సిడెంట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నప్పుడు………..!! iiQ8

Accident indications యాక్సిడెంట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నప్పుడు………..!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం Accident indications యాక్సిడెంట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నప్పుడు………..!!


యాక్సిడెంట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నప్పుడు………..!!


దుర్గ అమ్మవారి దగ్గర నిమ్మడొప్పలో నువ్వుల నూనె పోసి ఉదయాన్నే దీపం పెట్టాలి.


 తిరిగి సాయంత్రం అదే ఆలయంలో దీపం పెట్టిన వారి బరువులో పదో వంతు బెల్లాన్ని దానంగా సమర్పించాలి.
Accident indications

 





 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

 

Accident indications

Narala balaheenatha నరాల బలహీనతకి పొట్టుతీయని పెసలు……..!!

1.ఆర్థిక ఇబ్బందులతో సతమత మయ్యేవారు ఐదు మంగళవారాలు ఉప్పు లేకుండా భుజించండి.

2.శత్రు సమస్యలకు కాళభైరవాష్టకం చదవండి.

3.అత్తా కోడళ్ళ మధ్య గొడవలుంటే ఇరవైఒక్కరోజు సుందరకాండ పారాయణం చేయండి.

4.ఒక వయస్సుకొచ్చాక పిల్లలు మీ మాట వినకుంటే శనివారం ఒక జీడిగింజ,రెండు ఎండుమిరపకాయలు,కొన్ని తెల్లఆవాలు వారిపైనుండి దిగదుడిపి కూడలిలో పారేయండి.

5.ఐదు లక్ష్మీ గవ్వలు,రెండు గోమతీ చక్రాలు,ఒక లక్ష్మీ ఫలం ఎర్రని గుడ్డలో కట్టి బీరువాలో పెట్టండి.ధనం ఆవాహన జరుగుతుంది.
ఉత్తరంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్‌ మెషీన్‌లు ఉంచవచ్చా?

జీవించేందుకు సౌకర్యవంతమైన ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే సొంతింటి కళ నెరవేర్చుకుంటే మాత్రం సరిపోదు, వాస్తుకు చెందిన మెలకువలు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇల్లుంటే లక్ష్మీదేవి కొలువవుతుందని, సంపద సృష్టికి మార్గమవుతుంది

* ఇంటి ఉత్తర ప్రాంతంలో నీలిరంగు గోడలు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ప్రాంతంలో చెత్తడబ్బా, చీపురు, వాషింగ్ మెషీన్‌లను ఉంచవద్దు. వంటగది అంటే అగ్నిదేవుడు కొలువై ఉండే ప్రాంతం. ఏదైనా వస్తువులు తప్పుడు స్థానంలో ఉంచితే, డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. కెరీర్ దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి.

 

* అన్ని ప్రాంతాలలో ఈశాన్య ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. ఈశాన్య ప్రాంతంలో నిబంధనలు పాటిస్తే, బ్యాంకుల నుంచి ఋణాలు సులభంగా అందుతాయి. ఇతరుల నుంచి పెట్టుబడులు చేకూరుతుంది. వాస్తుని పాటించిన గృహాలు నిత్యం సకలసంపదలతో కళకళలాడుతూ ఉంటుంది.

* ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉంటే సంతోషంతో పాటు శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇంటికి పచ్చని తోరణాలు మంచి రంగులు, గడపకు పసుపు కుంకుమలతో అలంకరిస్తే సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతుంది. కష్టాలు దూరంగా జరుగుతాయి. ఉదాహరణకు వాయవ్యంలో తలుపుంటే రుణాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉత్తరంలో ద్వారముంటే, మంచి కెరీర్, ఆర్థిక స్థిరత్వం సుసాధ్యం. తూర్పున తలుపున్న ఇంట శాంతి సిద్ధిస్తుంది. పశ్చిమాన తలుపుంటే ధనలాభాలు లభిస్తుంది. దక్షిణాన తలుపున్నా మంచిదే.

* ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. బీరువా, పని చేసుకునే టేబుల్, డ్రాయింగ్ రూం తదితరాలు ఉత్తరం వైపున ఉంటే సరిపడినంత ధనం లభించే అవకాశాలుంటాయి.

* పడమర వైపున తెలుపు, పసుపు రంగులు శుభసూచకం. ఇక ఇంట్లోని నైరుతీ ప్రాంతం సేవింగ్స్‌ను సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల చదువులకు వినియోగించవచ్చు.ఈ ప్రాంతంలో బీరువాను ఉంచి డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంచితే అవి కలకాలం భద్రంగా ఉంటుంది. ఈ నిబంధనలు పాటిస్తే, ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ సమతూకంగా ఉంటూ సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి.

Problems in jobs ఉద్యోగాల్లో అకారణంగా గొడవలు ఏర్పడుతున్నప్పుడు……..!!

 
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

June 11, 2016 7:58 PM

230 total views, 0 today