Brahma Kumaris are danger to Hindus | బ్రహ్మకుమారీస్ వంటి హైబ్రిడ్_మతాలతో_జాగ్రత్త | iiQ8

Brahma Kumaris are danger to Hindus

 

Dear All, Brahma Kumaris are danger to Hindus బ్రహ్మకుమారీస్ వంటి హైబ్రిడ్_మతాలతో_జాగ్రత్త |

బ్రహ్మకుమారీస్ వలన హిందువులకు జరిగే 15 నష్టాలు👇

1. బొట్టు పెట్టుకోకూడదు (బోడిముండల్లా ఉండాలి).

2. తెల్లని చీరలు మాత్రమే ధరించాలి (విధవల్లాగ).

3. దేవాలయాలలోని ప్రసాదం తినకూడదు.

4. హిందూదేవతలను కేవలం సామాన్య మనుసష్యులుగా భావించాలి.

5. పెళ్ళి చేసుకోరాదు.

6. పెళ్లిచేసుకున్నా పిల్లల్ని కనరాదు.

7. ఒకవేళ పిల్లలుంటే వాళ్లకు పెళ్ళిచేయకుండా మాసంస్థ సభ్యులుగా మార్చాలి.

8. శివలింగంపై LEDbulb పెట్టి bulb ని మాత్రమే పూజించాలి.

9. భార్య, భర్తను అన్నా అని; భర్త, భార్యను అక్కా అని పిలుచుకోవాలి. కొంతమంది రాఖీలు కూడా కట్టుకోవడం విడ్డూరం.

10. కృష్ణుడు గీత చెప్పలేదు.

11. ఆలయాల్లో stalls పెట్టి, అందరికి దేవుడు ఒక్కడే అని చెప్పాలి. ఎందుకంటే హిందువులు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి.

12. చర్చ్ మరియు మసీదులకు వెళ్లేవారికి జ్ఞానాన్ని భోదించారాదు, ఎందుకంటే వాళ్లకు జ్ఞానం ఉంది.

13. వ్యాస, వశిష్ఠ లాంటి ఋషులు అజ్ఞానులు.

14. జీసస్, మహ్మద్ ప్రవక్త లాంటివారు ధర్మాత్ములు.

15. ఇస్లాంధర్మం చెప్పినట్టు సృష్టినికాదు, సృష్టికర్తను పూజించండి.

16. అన్నింటికీ మించి ఏటువంటి గ్రంథ/ప్రమాణంలేని వ్యాఖ్యానాలు, బోధనలు వీళ్ళ అజెండా!

ఇవీ→ బ్రహ్మకుమారిస్ అనే హిందూ వ్యతిరేకసంస్థ, మన హిందువులకు నూరిపోసే విషం.
నిజాలు నిష్టూరంగానే ఉంటాయి.
మళ్లీ చెబుతున్నా… హిందువులను నిర్వీర్యంచేసి, పాశండ మతాలకు సాయంచేసే అనేక వ్యవస్థల్లో వీళ్ళుకూడా ఒకరు.

 

Cost of living in Kuwait vs Oman | iiQ8 Very Important Comparison information

Brahma Kumaris are danger to Hindus బ్రహ్మకుమారీస్ వంటి హైబ్రిడ్_మతాలతో_జాగ్రత్త

 

Brahma Kumaris are danger to Hindus | బ్రహ్మకుమారీస్ వంటి హైబ్రిడ్_మతాలతో_జాగ్రత్త | iiQ8

Top 40 Websites to Find Remote Jobs in 2026 (Save This Guide)

 

Beware of hybrid religions like Brahma Kumaris
15 harms caused to Hindus by Brahma Kumaris 👇

  1. One should not wear a bindi (must remain like someone with a shaved forehead).
  2. Only white sarees should be worn (like widows).
  3. One should not eat prasadam from temples.
  4. Hindu deities should be regarded merely as ordinary human beings.
  5. One should not get married.
  6. Even if married, one should not have children.
  7. If there are children, they should not be married off but instead turned into members of their organization.
  8. An LED bulb is placed on the Shiva Lingam and only the bulb should be worshipped.
  9. A wife should address her husband as “brother,” and a husband should address his wife as “sister.” Some even tie rakhi to each other — which is strange.
  10. Krishna did not preach the Gita.
  11. They set up stalls in temples and tell everyone that God is one, because Hindus are in ignorance.
  12. They do not preach knowledge to those who go to churches and mosques, because they already have knowledge.
  13. Rishis like Vyasa and Vashishta are ignorant.
  14. Jesus and Prophet Muhammad are righteous souls.
  15. As Islam teaches, worship not the creation but the Creator.
  16. Above all, interpretations and teachings without any scripture or authority are their agenda!

These are the poisons being instilled in Hindus by the anti-Hindu organization called Brahma Kumaris.
Truths are often harsh.
I repeat again… They are also one among many systems that weaken Hindus and support heretical religions.

Brahma Kumaris are danger to Hindus బ్రహ్మకుమారీస్ వంటి హైబ్రిడ్_మతాలతో_జాగ్రత్త

 

How To Install IT – Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
Kuwait Bus Route – Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

Brahma Kumaris controversy, Brahma Kumaris beliefs, Brahma Kumaris criticism, Hinduism vs Brahma Kumaris, Brahma Kumaris teachings analysis

Spread iiQ8

February 14, 2026 12:39 PM

15 total views, 15 today