Vivaham kaani purushulaku వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!! iiQ8

Vivaham kaani purushulaku వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం Vivaham kaani purushulaku వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!!


వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!!


శుక్ల పక్షంలో ( అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో) వచ్చే గురు వారం రోజు ప్రారంభించిఅరటి చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసిగురువారం రోజు ఏదైనా గురు స్వరూపాన్ని దర్శించుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది.
Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.




 

Find everything you need.

iiQ8 indianinQ8.com Vivaham kaani purushulaku

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Logo for Indian in Q8 820 312 Hor 1

For Energy and Power శక్తి, సామర్థ్యాలు కలుగుటకు ……..!! iiQ8

Vivaham kaani purushulaku వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!!

ఆడిపిల్లల వివాహం పదే పదే విచ్ఛిన్నమయితే అప్పుడు శివుడు అనుగ్రహం పొందాలి. ఇందుకోసం 5 కొబ్బరి కాయలను శివలింగం ముందు ఉంచి ఓం శ్రీ వర ప్రదాయ శ్రీ నమః అనే మంత్రాన్ని పంచ మాల జపం చేయాలి. అనంతరం శివలింగంపై కొబ్బరి కాయలు కొట్టి శివుడిని ప్రార్థించాలి. త్వరగా వివాహం కావాలంటే పురుషులు, స్త్రీలు శివలింగాని పచ్చి పాలు, బిల్వ పత్రం, అక్షతలు, కుంకుమను సమర్పించాలి. ఫలితంగా వారి వివాహం త్వరలోనే స్థిరపడుతుంది.


 

గురువారం రోజు నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి. అంతేకాకుండా పసుపు తయారు చేసిన ఆహారాన్ని తినాలి. ఇలా చేయడం ద్వారా వారి వివాహం బలంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. గురువారం సూర్యుడు ఉదయించే ముందు ఇంట్లో ఆడపిల్లలు మొక్కలకు నీటిని పోయాలి. ఇలా చేసేటప్పుడు ఎవరూ మిమ్మల్ని చూడకుండా ఉండేలా జాగ్రత్త పడండి. ఫలితంగా వివాహాలు త్వరగా జరుగుతాయి. మగవారితో పాటు ఆడవాళ్లు ఇద్దరూ ఈ విధంగా చేయడం ద్వారా ప్రయత్నం సఫలీకృతమవుతుంది.

లాల్ కితాబ్ ప్రకారం త్వరగా పెళ్లికావాలంటే ప్రతి గురువారం, అలాగే పౌర్ణమి రోజున వట వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. కనీసం 108 సార్లు తిరగాలి. అంతేకాకుండా వట వృక్షం, రావి చెట్టు, అరటి చెట్లకు నీరు పోయాలి. ఇలా చేయడం ద్వారా త్వరలోనే వారు వివాహానికి అర్హులవుతారని గుర్తించుకోవచ్చు. గురువారం దేవగురువు బృహస్పతిని పూజించి పిండి ముద్దలపై పసుపు వేసి ఆవుకు తినిపించాలి. అవసరమైతే బెల్లం, పప్పులను కూడా తినిపించవచ్చు.

 

Simhavahana Ganapathi Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం iiQ8


 

Spread iiQ8

June 3, 2016 8:52 PM

189 total views, 1 today