Sri Hari Namam క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే శ్రీహరి స్మరణ…….!!
క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే శ్రీహరి స్మరణ…….!!
క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ” ఓం జ్యేష్ఠాయ నమః “, ప్రతి రోజు 108 కి తగ్గకుండా పఠించాలి. 1000 మార్లు పఠించడం ద్వారా ఉత్తమ ఫలం.
Samasyalu Parishkaram, iiQ8 ఎన్ని పరిహారాలు చేసినా కలిసిరావట్లేదు అనుకున్నప్పుడు……….!!
Find everything you need.
iiQ8 indianinQ8.com
List of Countries in the World | iiQ8 info
Search Product, Service, Properties and items on a single site ShareMeBook.
*ఉద్యోగం కొరకు మరియు ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు…*
ఉద్యోగం కొరకు, ఉద్యోగంలో స్థిరత్వం కొరకు అభద్రతా భావం తొలగించు కోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని “ఓం చర స్థిర స్వభవాయ నమః”
అనే మంత్రంతో పూజించాలి.
ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి.
సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి.
దీనితో పాటు హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె. సింధూరం కలిపి
పటానికి కానీ విగ్రహానికి కానీ లేపనం వేయాలి.
Narala balaheenatha నరాల బలహీనతకి పొట్టుతీయని పెసలు……..!!
ఆవనూనెతో శివాలయంలో/కాలభైరవ ఆలయంలో దీపం వెలిగించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.
నవగ్రహాల వద్ద శనివారం రోజు ఒక ఇనుప ప్రమిదలో కొబ్బరినూనెతో దీపం వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది.
శనివారం రోజున పచ్చకర్పూరం కుంకుమ కలిపి ముఖానికి బొట్టు ధరించాలి.
అలాగే ప్రదోష కాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
Sri Hari Namam క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే శ్రీహరి స్మరణ…….!!
సోమవారం రోజున పరమేశ్వరుడి చిత్రపటానికి పసుపురంగు పువ్వుల మాల వేసి, గరికె పూలతో స్వామిని పూజించిన తరువాత శనగలు తాలింపు పెట్టి ప్రసాదంగా పరమేశ్వరుడికి నివేదించాలి.
పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉద్యోగం రావడం జరుగుతుంది.
అలాగే “ఓం వృషభ వాహనాయ నమః”
మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపించాలి.
శత్రుబాధలు నివారణ కోసం, పంచాయుధా స్త్రోత్రం, హనుమాన్ బడబాణల స్త్రోత్రం, ప్రత్యంగిరా స్త్రోత్రం మంచి పరిష్కారం లభిస్తుంది.
ప్రదోషంలో చేసి శివాభిషేకం వల్ల చెడు ప్రయోగాలు నుండి విముక్తి, ఇన్ఫెక్షన్ లాంటి బాధలు తొలగి పోతాయి .
*కోరికలు త్వరగా తీరాలంటే ఏం చేయాలి!*
5 గురువారాలు విఘ్నేశ్వరుడి ఆలయంలో గణపతి ఎదురుగా కొబ్బరికాయ కొట్టి, నీరు తీసి, కొబ్బరి చిప్పలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి రెండు చిప్పల్లో రెండు వైపులా X ఆకారంలో చిప్పలో నాలుగు దీపాలు వచ్చేలా, దీపారాధన చేసి, మనసులోని కోర్కెను స్వామి వారికి నివేదించుకుంటే ఆ కోరిక తీరుతుంది.
Narala balaheenatha నరాల బలహీనతకి పొట్టుతీయని పెసలు……..!!