Tenali Rama Krishna kathalu telugu lo , తెనాలి రాముని చిత్రకళ

Tenali Rama Krishna Kathalu Telugu lo
తెనాలి రాముని చిత్రకళ 

ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా’ అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.

 

ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి “రెండో పక్క ఎక్కడున్నది? మిగిలిన శరీర భాగాలేమైనాయి?” లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. “రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?” అన్నారు. “ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది” అన్నాడు రామకృష్ణుడు.

Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,


కొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: “కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనపు గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాను నేనుకూడా” అని. రాయలవారి ముఖం విప్పారింది. “అద్భుతం! పాత, మసిబారిన చిత్రాల్ని తీసేసి, మీరు కొత్త చిత్రాలు గీయండి” అన్నారు.

 

పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

 

తెనాలి రామకృష్ణుడు పాత పటాల మీద సున్నం కొట్టించేసి ఆయా స్థలాలలో తన సొంత చిత్రాలు గీశాడు. అక్కడొక కాలు, ఇక్కడో కన్ను, ఇంకోచోట ఒక వేలు గీశాడు. అలా గోడలనన్నింటినీ శరీర భాగాలతో నింపి తన హస్తకళా నైపుణ్యాన్ని చూసేందుకు రాయలవారిని ఆహ్వానించాడు. విడివిడి శరీర భాగాల్ని చూసిన రాజుగారు నివ్వెరపోయారు. “మీరిక్కడ ఏం చేశారు రామకృష్ణా, చిత్రాలేవి?” అన్నారు.
“చిత్రాల్లో వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి” అన్నాడు రామకృష్ణుడు తాపీగా. “మీరింకా నా చిత్రాల్లో అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు” అన్నాడు మళ్లీ. రాయలవారికి ఉత్సాహం పెరిగి, చూపించమన్నారు. రామకృష్ణుడు రాయలవారిని ఒక గోడ దగ్గరికి తీసుకవెళ్లి చూడమన్నాడు గర్వంగా. ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చ రంగు గీతలు మాత్రం ఉన్నాయి అక్కడక్కడా.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

Motivational Story, Kids Education Stories, Moral Stories Telugu , iiQ8


కలెక్టరు – పేదరికం – IAS Collector – Poor Story – Telugu Story

Tenali Rama Krishna Kathalu in English

Painting of Tenali Rama 

Once the Rayals thought that their building was empty. He thought, “Wouldn’t it be beautiful if there were paintings on the walls?” He employed a painter for the work; The painter drew beautiful pictures with his creation. Everyone appreciated them a lot, but Tenali Ramakrishna had many questions.

 

When a person saw the picture standing on the side, Ramalinga asked, “Where is the other side? What about the rest of the body?” There were suspicions. The royals laughed. “Ramakrishna, do you know? Do you have to imagine them?” Said. “Oh, that’s what dolls used to talk about. I understand now,” said Ramakrishna.

When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales

After a few months Ramakrishna came to Rayalavari and said: “For some months I have been practicing the art of painting day and night. I will also draw some pictures on the walls of your building. Rayalavari’s face widened. “Wonderful! Remove the old, worn out pictures and draw new pictures.

 

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

 

Tenali Ramakrishna painted his own pictures on the old maps with chalk. He drew a leg there, an eye here, a finger elsewhere. So he filled all the walls with body parts and invited the Rayals to see his craftsmanship. Seeing the separate body parts, the king was shocked. “What are you doing here, Ramakrishna, these pictures?” Said.
“You have to imagine what is not shown in the pictures,” Ramakrishna said sternly. “You haven’t seen anything extraordinary in my films,” he said again. The enthusiasm of the royals increased and they asked to show. Ramakrishna proudly took the Rayalas to a wall and asked them to see them. That wall is empty. There are green lines here and there.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

సహాయపడే అద్భుతమైన కథ! Excellent story helping hand Telegu lo stories


Lie – Punishment | Telugu lo Stories | Kids Night Stories – అబద్దం – శిక్ష


A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ

तेनाली राम कृष्ण कथलू तेलुगु लो

तेनाली रामा की पेंटिंग 

एक बार रायलों ने सोचा कि उनका भवन खाली है। उसने सोचा, ‘अगर दीवारों पर पेंटिंग होती तो क्या यह सुंदर नहीं होता?’ उन्होंने काम के लिए एक चित्रकार को नियुक्त किया; चित्रकार ने अपनी रचना से सुंदर चित्र बनाए। सभी ने उनकी काफी सराहना की, लेकिन तेनाली रामकृष्ण के पास कई सवाल थे।

 

एक व्यक्ति ने किनारे खड़े चित्र को देखा तो रामलिंग ने पूछा, “दूसरी ओर कहाँ है? शरीर के बाकी हिस्सों के बारे में क्या? संदेह थे। राजघराने हँसे। “रामकृष्ण, क्या आप जानते हैं? क्या आपको उनकी कल्पना करनी है? कहा। “ओह, गुड़िया इसी के बारे में बात करती थी। मैं अब समझता हूं,” रामकृष्ण ने कहा।

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

कुछ महीनों के बाद रामकृष्ण रायलवरी आए और कहा: “कुछ महीनों से मैं दिन-रात पेंटिंग की कला का अभ्यास कर रहा हूं। मैं आपके भवन की दीवारों पर कुछ चित्र भी बनाऊंगा। रायलवरी का चेहरा चौड़ा हो गया। “आश्चर्यजनक! पुराने घिसे-पिटे चित्रों को हटा नया चित्र बनाओ।

 

Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం

 

तेनाली रामकृष्ण ने पुराने नक्शों पर चॉक से अपने चित्र खुद उकेरे। उसने एक पैर वहाँ, एक आँख यहाँ, एक उंगली कहीं और खींची। इसलिए उसने सभी दीवारों को शरीर के अंगों से भर दिया और रायलों को अपनी शिल्प कौशल देखने के लिए आमंत्रित किया। शरीर के अलग-अलग हिस्सों को देखकर राजा के होश उड़ गए। “तुम यहाँ क्या कर रहे हो, रामकृष्ण, ये तस्वीरें?” कहा।
रामकृष्ण ने सख्ती से कहा, “आपको कल्पना करनी होगी कि चित्रों में क्या नहीं दिखाया गया है।” उन्होंने फिर कहा, “आपने मेरी फिल्मों में कुछ भी असाधारण नहीं देखा है।” राजघरानों का उत्साह बढ़ा और उन्होंने दिखाने को कहा। रामकृष्ण गर्व से रायलों को एक दीवार पर ले गए और उन्हें देखने के लिए कहा। वह दीवार खाली है। यहाँ और वहाँ हरी रेखाएँ हैं।

పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu

Spread iiQ8

August 7, 2015 12:39 PM

850 total views, 2 today