Devotional Data – Ramayan, iiQ8 – Ramayan in Telugu, రామాయణం గొప్పదనం ఇదే

రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు. రామాయణం గొప్పదనం ఇదే రామాయణం ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు.   ఆ ఆదృష్టాన్ని ఉపయోగించి వాల్మీకి రామాయణంలోని ప్రతీ స్పందనను ఉన్నది ఉన్నట్టు రాశారు. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. అన్ని సన్నివేశాల్లోనూ మానవత్వం పరిమళిస్తుంది. జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి.. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎలా పంచాలనే విషయాన్ని వివరిస్తుంది. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women (adsbygoogle = window.adsbygoogle || []).push({}); శ్రీరాముడికి దశరథుడు రాజ్యపాలన అప్పగించాలని భావించినా, కైకేయి మాత్రం భరతునికి ఇవ్వాలని కోరింది. ఇదే వి…
Read more about Devotional Data – Ramayan, iiQ8 – Ramayan in Telugu, రామాయణం గొప్పదనం ఇదే
  • 0

How to make easy weight loss , ఒకే ఒక చిట్కా, బరువు తగ్గిపోవచ్చు !

Only one tip to weight loss ! ఒకే ఒక చిట్కా, బరువు తగ్గిపోవచ్చు !! Hair problem and solution hair fall in Telugu home healthy tips http://knowledgebase2u.blogspot.com/2016/03/hair-problem-and-solution-hair-fall-in.html Ganesh prayer in telugu గణేశ ప్రార్థన http://knowledgebase2u.blogspot.com/2015/09/ganesh-prayer-in-telugu.html ఈ మధ్య కాలంలో చాలామందిని పట్టి వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఇందుకు చాలామంది, చాల విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక చాలామందికి చెయ్యాలని ఉన్నా కూడా, సమయాభావం వల్లనో, బద్ధకం వల్లనో వారి ప్రయత్నాలను ఏరోజుకు ఆ రోజు వాయిదవేసుకుంటూ వస్తుంటారు. అలంటి బద్దకస్తులకు కూడా ఇంటిదగ్గరే ఉంది బరువు తగ్గే సలహాలు ఇస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వారు సూచిస్తున్న పరిష్కారం ఏంటంటే, “తమలపాకు”. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అవును ప్రతిరోజు మన డైట్ లో తపలపాకును భాగం చెయ్యడం వలన బరువు తగ్గవచ్చునట. తమలపాకు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మన శరీరంలోని కొవ్వును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్న…
Read more about How to make easy weight loss , ఒకే ఒక చిట్కా, బరువు తగ్గిపోవచ్చు !
  • 0

Orange fruit benefit బత్తాయి – పోషక విలువలు , iiQ8

బత్తాయి - పోషక విలువలు - Orange Nutritional Values  బత్తాయి (Orange fruit) ఒక తియ్యని రూటేసి కుటుంబం కు సంబంధించిన పండ్ల చెట్టు. చూడటానికి పెద్ద నిమ్మపండు లా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని కొద్ది మంది ఒలుచుకుని తింటారు కానీ చాలా మంది దీన్ని రసం రూపంలో సేవిస్తారు. Diabetic Test package for a period of one year Offer ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియా దేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు.   పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు రగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు. విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది. ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతో…
Read more about Orange fruit benefit బత్తాయి – పోషక విలువలు , iiQ8
  • 0

Kharjuram (Date Fruit) benefits in Telugu, ఖర్జూరం పండు గురించి ! , iiQ8

About the Date Fruit - ఖర్జూరం పండు గురించి devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలను స్టోర్ చేయడం చాలా సులభం. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి. 100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడు…
Read more about Kharjuram (Date Fruit) benefits in Telugu, ఖర్జూరం పండు గురించి ! , iiQ8
  • 0

Cherry fruits – Health benefits ! చెర్రి పండ్లు – ఆరోగ్య ప్రయోజనాలు !

చెర్రి పండ్లు - ఆరోగ్య ప్రయోజనాలు - Cherry Fruits , Health Benifits 1) చెర్రి పండ్లు సహజంగా దొరికే పెయిన్ కిల్లర్స్ గా చెప్పుకోవచ్చు. తరచుగా ఒంటినొప్పులు , కీళ్ళనొప్పులు , మోకాళ్ళ నొప్పులు, అర్దరైటిస్ తో బాధపడేవారు చెర్రి పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.   http://knowledgebase2u.blogspot.com/search/label/ramayan R a m a y a n     http://knowledgebase2u.blogspot.com/search/label/mahabharath   Maha Bharath     http://knowledgebase2u.blogspot.com/search/label/muslim  I S L A M  devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus    2) వీటిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ A , ఫైబర్ , మినరల్స్ లభిస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెర…
Read more about Cherry fruits – Health benefits ! చెర్రి పండ్లు – ఆరోగ్య ప్రయోజనాలు !
  • 0

Bheema Shankara Jyothirlingam, భీమశంకర 10 వ జ్యోతిర్లింగం

Bheema Shankara Jyothirlingam - భీమశంకర 10 వ జ్యోతిర్లింగం  భీమా శంకరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది భీమా నది జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. * స్థల పురాణం * కుంభకర్ణుడి భార్య ఐనా కర్కాతి కుమారుడు భీమాసురుడు. ఇతను తల్లితో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉండేవాడు. తల్లి మాటలతో ప్రభావితుడైన భీమాసురుడు విష్ణువు మీద కోపోద్రిక్తుడై బ్రహ్మ కోసం తపమాచరించి వర గర్వముతో అనేకమంది దేవతలను హింషించడం వంటివి చెయ్యడం జరిగేది. ఇంద్రాది దేవతలను శివుడుతో మొరపెట్టుకోమని సలహా నిచ్చిన నారదుడు భీమసురుని వద్దకు వెళ్ళి కామరూప మహారాజు శివుడికి పూజలు చేస్తున్నాడు అని చెప్పటం జరిగినది. అందుకు స్పందించిన అసురుడు శివ భక్తుడైన కామరూప మహారాజు పైకి యుద్దానికి వెళ్ళి జయించి, ఇకపై తనకు పూజలు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందుకు తిరస్కరించిన కామరూప మహారాజు పై కత్తి ఎత్తగా మహారాజు శివలింగమును గట్టిగా పట్టుకొని రక్షించమని ప్రార్ధించగా లింగమునుండి శివుడు ప్రత్యక్షమై భీమాసురుడిని చంపడం జరిగినది.   విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై ద…
Read more about Bheema Shankara Jyothirlingam, భీమశంకర 10 వ జ్యోతిర్లింగం
  • 0

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..?, Gods hidden in the Cow ,పూజించడం వల్ల లాభమేంటి?

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? What are the names of the gods hidden in the cow ? పూజించడం వల్ల లాభమేంటి? What is the benefits of worship? హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు. అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువ…
Read more about గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..?, Gods hidden in the Cow ,పూజించడం వల్ల లాభమేంటి?
  • 0

12th Nageswara Jyothirlignam, 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం

12th Nageswara Jyothirlignam - 12 వ  నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర లింగము :  ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. Moles Results in Telugu, Puttu Machalu Phalithalu, పుట్టుమచ్చలు – ఫలితాలు, About Moles for men and women   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అన…
Read more about 12th Nageswara Jyothirlignam, 12 వ నాగేశ్వర జ్యోతిర్లింగం
  • 0