మూత్రవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే శని, చంద్రులు…….!! iiQ8

మూత్రవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే శని, చంద్రులు…….!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం మూత్రవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే శని, చంద్రులు…….!!
మూత్రవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే శనిచంద్రులు…….!!


మూత్ర వ్యాధులకు శని (చంద్రుడు కొంతవరకూ) కారకుడు. ఈ సమస్య నుంచి పరిష్కారాన్ని పొందేందుకు రోజూ శివసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

Vivaham kaani purushulaku వివాహం కాని పురుషులకు వివాహం కావాలంటే…….!! iiQ8
కారణాలు :
ముత్రపరిమానాలు పెరగడం : అవసరానికి మించి నీళ్ళను అధికం గా తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా తయారవుతుంది . అతి దప్పి గని , లేదా అలవాటుగా తాగడం గని దీనికి కారణం .

మద్యం ,కాఫే, వంటి పదార్దములు తీసుకోవడం వలన గని , దైయురితిక్ మందులు తీసుకోవడం వలన గాని , మధుమేహ వ్యాధి ఉన్నందున, మెదడు లో దైయురితిక్ హార్మోను ఎక్కువమోతాడు లో తయారవడం వలనా(సెంట్రల్ డయాబిటిక్ ఇన్సిపిడస్),

మూత్రవిసర్జన సంఖ్యా పెరగడం : ముత్రకోసం మీద ఒత్తిడి పడటం వల్లకాని , ముత్రకోసం అలజడికి గరి కావడం వవలన మూత్రవిసర్జన సంఖ్యా పెరుగును. మొత్తం మీద విసర్జించే నీరుడు పరిమాణము పెరగదు .
ముత్రమర్గానికి ఇన్ఫెక్షన్ అయినపుడు, మూత్రకోశం లో రాళ్ళు తయారైనపుడు, మూత్రకోశం లో కాంతి పెరగడం వలన, కటివలయం లో కాంతులు పెరిగినపుడు, స్త్రీలు గర్భం దాల్చినపుదు, మగవారిలో ప్రోస్త్రేట్ గ్రంది పెద్దదయినపుడు,

విశ్లేషణ_పరీక్షలు :
మూత్రము ఎక్కువ అవుతున్నపుడు , మూత్రము ఎక్కువచేసే మందులు ఏమైనా వడుచున్నరేమో చూడాలి.
ముత్రమార్గం ఇన్ఫెక్షన్ లో .. కడుపునొప్పి , మూత్రము మంట ఉండును, ప్రోస్త్రేట్ గాంధీ పెరిగిందేమో తెలుసుకోవడం కోసం తనికీలు, పరీక్షలు చేయాలి, కిడ్నిలో రాళ్ళు ఉన్నది లేనిది స్కానింగ్, ఎక్షరే వలన తెలుసు కోవాలి. మధుమేహం కోసం నీరుడులో షుగర్ , రక్తంలో షుగర్ పరీక్షలు చేయాలి.

 

 

Find everything you need.

iiQ8 indianinQ8.com

1. అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణం 40 రోజులు తినాలి. అలానే అత్తి చెక్క కషాయం తాగుతూ ఉండాలి. వెల్లుల్లిని పూటకు ఎక్కువ చార్లు 10 రోజులు సేవించిన ఈ వ్యాధి తగ్గుతుందట.

2. ఉప్పిడి బియ్యం తవుడును, తాటి బెల్లంతో కలిపి మూడురోజుల పాటు తాగాలి. అత్తిపత్తి ఆకు, బెల్లం, సమపాళ్లలో కలిపి నూరి చిన్న ఉసిరి కాయంత తీసుకోవాలి. కసివింద చెట్టు ఎండు గింజలను పొడిచేసి తేనెతో కలిపి మూడు రోజులు భుజించాలి.

3. మర్రిచెక్క కషాయంను కూడా తాగాలి. పటిక బెల్లం 3 తులాలు, మిరియాలు 3 తులాలు, శొంఠి 4 తులాలు గ్రహించి చూర్ణం చేయాలి. ఈ చూర్ణాన్ని పూటకు నాలుగవ వంతు చొప్పున నేతిలో కలుపుకుని రోజూ రెండు పూటలా తింటే అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది.

4. కసివిందాకు 50 గ్రా, కసివింద గింజల చూర్ణం 50 గ్రా, ఉసిరిక చూర్ణం 25 గ్రా, రోజుకు 2 గ్రా చొప్పున మంచి నీటితో కలిపి 5 రోజుల పాటు రోజుకు రెండుపూటలా సేవించాలి. ముదిరిన తుమ్మచెట్టు పట్టను, చితక్కొట్టి నీటిలో కషాయంగా కాచి పూటకు ఒకటి నుంచి 2 స్పూన్ల చొప్పున రెండుపూటలా తాగాలి. ఈ మందు మూత్రంలో చక్కెరను కూడా తగ్గించును.

ఎక్కువసార్లుమూత్రవిసర్జనఎందుకుచేస్తారు?

List of Countries in the World | iiQ8 infoLogo for Indian in Q8 820 312 Hor 1

 


మూత్రపిండాలు చెడిపోవటానికి అనేక కారణాలను గుర్తించారు. వ్యాధులు, ఇతర పరిస్థితులు వల్ల వాటికి నష్టం జరుగుతుంది. నష్టం తీవ్రస్థాయికి చేరుకుంటే కిడ్నీల సాధారణు పనితీరు దెబ్బదింటుంది. శరీరానికి సోకిన ఇతర దీర్ఘ వ్యాధులు, హఠాత్తుగా తలెత్తిన రుగ్మతల వల్ల ఇవి ప్రమాదం ఎదుర్కొంటాయి.

ఈ పరిస్థితిలో డాక్టరును సంప్రదించగలిగితే ఆ వ్యాధులకు చికిత్స జరిగి మూత్రపిండాలు ప్రమాదం నుంచి బయటపడతాయి. వీటిని దెబ్బదీసే వ్యాధులలో మొట్టమొదటిది మధుమేహం(షుగర్ వ్యాధి). మధుమేహం టైప్-1, టైప్-2 రెండూ కూడా కిడ్నీస్ రెండూ నష్టపరచేవే. షుగర్ వ్యాధితోపాటు దీర్ఘకాలంపాటు కొనసాగే అధిక రక్తపోటు కూడా ప్రమాదకరమైనదే. మూత్రనాళాల ఇన్ ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయటం కూడా పరిస్థతిని దిగజారుస్తుంది.

ఒక్కొక్కటి వయోజనుడైన వ్యక్తి పిడికిలి అంత ఉండే ఈ మూత్రపిండాలకు పెద్ద దెబతగిలినా, వ్యక్తి తీవ్రమైన మంటలలో చిక్కుకుని శరీరం ఎక్కువ శాతం కాలినా వాటి పనిసామర్థ్యం దెబ్బదింటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా వస్తున్నట్లు కూడా గుర్తించారు.

 

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo. మూత్రవ్యాధుల నుంచి

Spread iiQ8

June 3, 2016 8:55 PM

265 total views, 0 today