Godari Gattu Meeda Song Lyrics | iiQ8 Telugu and English Song Lyrics latest
Godari Gattu Meeda Song Lyrics
Godari Gattu Meeda Telugu Lyrics | Sankranthiki Vasthunam | Venkatesh | Godari Gattu Song | Ramana Gogula latest song
గోదారి గట్టు మీద Lyrics In Telugu
రా రా రి రా రా రె రా రా..
హే గోదారి గట్టు మీద రామ చిలక
హో గోరింటకెట్టుకున్న సండామామవే
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటకెట్టుకున్న సండామామవే
ఊరంతా సూదూ ముసుకు తన్ని నిద్రపోయిందే
ఆరాటాళన్ని తీరాకపోదే ఎం బాగుంటందే
నా కంటూ ఉన్న ఓకే ఓక్క ఆడడిక్కువే
నీతోటి ఎక్కకుండ
నా బధలు ఎవరికీ చెప్పుకంటానే
గోదారి గట్టు మీద రామసిలకనే
హాన్ గీ పెట్టి గింజకున్న నీకూ దొరకనే
హే విస్తార ముంచి పస్తులు పెట్టవే
తేపి వస్తు చుట్టు తిరిగే ఈగన్ చేసవే
చీ చీee చె సిగ్గెలేని మోగుడు వారండోయ్
గోయ్ గోయ్ గోయ్ వంతు మీదికిరకండోయ్
వోయ్ వోయ్ వోయ్ గంపెధు పిల్లాళ్తో ఇంటిని నింపవే
చాపా దిందూ సామ్సారన్ని మెదెక్కించవే
ఇరుగూ పోరుగూ ముందు సారసలో ఒడ్డుయా
గురుకెట్టిపాడుకోరే గురకలాగా మీవాళ్లు
ఎం చేస్తాం ఎక్కెస్తాం ఇట్టగే డాబాలు
పెల్లయ్యీ సానాళ్లే అయిన గానీ మాస్తారూ
తగ్గెదు లేదు అంతు నా కొంగెనకే పడుతుంటారు
హే…
Read more
about Godari Gattu Meeda Song Lyrics | iiQ8 Telugu and English Song Lyrics latest