Arunachalam Giri Pradakshina | అరుణాచలం వెళ్లేవారికి కొన్ని వివరాలు – iiQ8 Devotional
Arunachalam Giri Pradakshina
ఇది అరుణాచలం వెళ్ళేవారికి ఉపయోగంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను... Arunachalam Giri Pradakshina
అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు.
1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది.
రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి, తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఈ పరిక్రమణ పూర్తి అవుతుందనుకోవద్దు..
మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా ఖచ్చితంగా, అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది...
అక్కడ, ఆ స్వామికి నమస్కరించి అక్కడినుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే, పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి.. Arunachalam Giri Pradakshina | అరుణాచలం వెళ్లేవారికి కొన్ని వివరాలు
2. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున అరుణ గిరికి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట! అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు…
Read more
about Arunachalam Giri Pradakshina | అరుణాచలం వెళ్లేవారికి కొన్ని వివరాలు – iiQ8 Devotional