7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History

 ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History, 7 Hills History !  

తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే .   అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు  . ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది  .  ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది . ఇందులో మొదటిది శ్రీశైలం  .  ఇది ఇంచుమించు తమిళంలోని `తిరుమలై `అనే మాటకు సరిపోయ్ పదభందం  . `తిరు `మంగళవాచకం  . మలై అంటే కొండ  . శ్రీదేవి నివసిస్తుండడం వల్ల , భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది (adsbygoogle = window.adsbygoogle || []).push({}); రెండవది శేషశైలం  . శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత `శేషశైలం `శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా , శేషుడు వెంకటాద్రిని ఆవరించగా , వాయువు మహావేగంతో వీచగా , శేషుడు సువర్ణముఖరీతీరం దాకా కదిలిపోగా , స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్…
Read more about 7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History
  • 0

What is Alipiri? అలిపిరి, Tirupati Alipiri Gopura, Adippadi

What is Alipiri? Tirupati Alipiri Gopura, Adippadi Alipiri - This is the first place to be seen on the Alipiri Sopana Marga, the first entrance from Tirupati to Tirumala on foot. Some call it as 'Adippadi'. Padi means step. The part on the bottom of the Audi anti. The part at the bottom of Tirumala hill. The stairwell is located at the foot of Tirumala Hill. Some people call Alipiri as Adippali. Pulli means Tamarind Tree. The sense of place is that of the anxious tree that appears at the foot. Among the Vaishnava temples, the `Tamarind tree 'is very important. The believers became enlightened under the tree of Tamarind. Some people describe it as having a small body like Alipiri. The notion that Srivaru is in a subtle form in this place. The temple in Alipiri is the Sri Lakshmi Narasimha Temple. The temple was damaged due to the break up of the roof. The statues crumbled and finally disappeared. The sculptures and paintings of the temple can be seen here. …
Read more about What is Alipiri? అలిపిరి, Tirupati Alipiri Gopura, Adippadi
  • 0

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? Where is the secret Vaikuntha cave located ?

Where is the secret Vaikuntha cave located in Tirumala? తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ .... ! ఇది కూడా చదవండి : తిరుమల గురించి నమ్మశక్యం కాని 10 నిజాలు ! ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు. (adsbygoogle = window.adsbygoogle || []).push({});       (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు   What is Alipiri? అల…
Read more about తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ? Where is the secret Vaikuntha cave located ?
  • 0

Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri

What is the significance of Shivratri?   శివరాత్రి విశేషం ఏంటి ?   ఎందుకు మనం శివారాత్రి జరుపుకుంటాము ? Why do we celebrate Shivratri?  మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి పూజా విధానాలు : శ్రీనగర్ లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవి…
Read more about Shiva Rathri శివరాత్రి విశేషం ఏంటి ? , Lord Shiva, Maha Shiv Ratri
  • 0

Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు

వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు... There are 3 main reasons for the incarnation of Lord Venkateswara Swamy ...  1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగ...వంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి,  devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు. (adsb…
Read more about Lord Venkateswara Rupam, iiQ8, TTD వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు
  • 0