Who is Ashwathama in Telugu | iiQ8 అశ్వత్థామ
Who is Ashwathama in Telugu
Who is Ashwathama in Telugu
ద్రోణాచార్యుడు-కృపి భార్యాభర్తలు. వీరికి పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. ఎన్ని పూజలు చేసిన ఫలితం దక్కకపోవడంతో ఈ దంపతులు హిమాలయాలకు చేరుకుని అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని పూజ చేసి కఠినమైన తపస్సు చేస్తారు. అప్పుడు శివుని శక్తితో సమానమైన కుమారుడు పుట్టాలని కోరుకుంటారు.
అలా శివుడి అంశతో ద్రోణాచార్యుల దంపతులకు అశ్వథ్థామ జన్మించాడు. తను పుట్టిన సమయంలో ఏడుపు అశ్వం శబ్దంలా ఉండటంతో తనకు అశ్వథ్థామ అనే పేరొచ్చింది. అయితే తను పుట్టినప్పటి నుంచి ద్రోణుడికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. అంతేకాదు తన వల్ల అశ్వథ్థామకు కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీంతో తనకు గోమాతను దానం ఇవ్వాలని చాలా మందిని కోరినా ఫలితం రాలేదు. అయితే చివరకు అష్టకష్టాలు పడుతూ హస్తినాపురానికి చేరుకుని పాండవులు, కౌరవులకు అస్త్ర విద్యలు నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరించాడు. అలా వారితో పాటు అశ్వథ్థామ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు.
ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు.
వీరు.....
1. అశ్వత్థామ,
2.…
Read more
about Who is Ashwathama in Telugu | iiQ8 అశ్వత్థామ