పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం), Purushothama Prapthi Yogam
పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం)
Purushothama prapti yogam telugu bhagavad gita
పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం)
శ్రీకృష్ణుడు:
వ్రేళ్ళు పైకీ , కొమ్మలు దిగువకూ ఉన్నదీ,వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో.
దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళు గా కల్గి, క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి. కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి.
సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలం తో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి.
బ్రహ్మజ్ఞానులై దురహంకారం,చెడుస్నేహాలు, చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చంద్ర, సూర్య,అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో, దేనిని పొందితే తిరిగి రానక్క…
Read more
about పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం), Purushothama Prapthi Yogam