విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita
Vibhuti Yogam Telugu Bhagavad Gita ! విభూతి యోగము(10 వ అధ్యాయం) !!
కృష్ణుడు:
నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.
నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం. నాకు మొదలుచివరా లేవు. సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.
అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి.
సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు.
నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు.
నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE
నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞా…
Read more
about విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita