Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu Telugu lo Bhagavad Geetha
Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము
Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము
15వ అధ్యాయము: పురుషోత్తమ యోగము
ఇంతకు క్రితం అధ్యాయములో, ప్రకృతి త్రిగుణములకు అతీతులమవటం ద్వారా భగవత్ లక్ష్యమును చేరుకోవచ్చు అని శ్రీ కృష్ణుడు వివరించి ఉన్నాడు. అనన్య భక్తిలో నిమగ్నమవటమే త్రి - గుణములకు అతీతులమై పోవటానికి ఉన్న అద్భుతమైన పద్దతి అని కూడా చెప్పి ఉన్నాడు. ఇటువంటి భక్తిలో నిమగ్నమవటానికి, మనము మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరం చేసి దానిని భగవంతుని యందే నిమగ్నం చేయాలి. అందుకే, ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా ఆవశ్యకం. ఈ అధ్యాయంలో, అర్జునుడికి భౌతిక జగత్తు పట్ల మమకార - ఆసక్తులు తగ్గించటంలో సహాయం చేయటానికి, శ్రీ కృష్ణుడు, ఈ యొక్క భౌతిక జగత్తుని తద్రూప ఉపమానముతో వివరిస్తున్నాడు.
Bhagavad Gita 17 శ్రద్ధా త్రయ విభాగ యోగము | Shradhaa Traya Vibhaga Yogamu
భౌతిక జగత్తుని ఒక తల క్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) తో పోల్చుతున్నాడు. బద్ధ జీవాత్మ - ఆ వృక్షం ఎక్కడి నుండి వచ్చినదో, ఎప్పటినుండి ఇది ఉందో, అది ఎట్లా ప…
Read more
about Bhagavad Gita 15 పురుషోత్తమ యోగము | Purushothama Yogamu Telugu lo Bhagavad Geetha