What is Bhagavad Gita, Brief About Gita in Telugu – భగవద్గీత

What is Bhagavad Gita, Brief About Gita in Telugu భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. What is Bhagavad Gita, Brief About Gita in Telugu - భగవద్గీత ఆవిర్భావం  భగవద్గీత యోగములు 1. అర్జునవిషాద 2. సాంఖ్య 3. కర్మ 4. జ్ఞాన 5. కర్మసన్యాస 6. ఆత్మసంయమ 7. జ్ఞానవిజ్ఞాన 8. అక్షరపరబ్రహ్మ 9. రాజవిద్యారాజగుహ్య 10.విభూతి 11.విశ్వరూపసందర్శన 12.భక్తి యోగము 13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ 14.గుణత్రయవిభాగ 15.పురుషోత్తమప్రాప్తి …
Read more about What is Bhagavad Gita, Brief About Gita in Telugu – భగవద్గీత
  • 0

విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita

Vibhuti Yogam Telugu Bhagavad Gita !  విభూతి యోగము(10 వ అధ్యాయం) !! కృష్ణుడు:   నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.   నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం. నాకు మొదలుచివరా లేవు. సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.   అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి. సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు. నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు. నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞా…
Read more about విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita
  • 0

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa sandarshyana yogam telugu bhagavad gita

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita  అర్జునుడు: దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు. శ్రీకృష్ణుడు: అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు. సంజయుడు: ధృతరాష్ట్ర రాజా! అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా, వేయి సూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడు అర్జునుడు: హే మాహాదేవా!దివ్యమైన,ఆదీఅంతము లేని నీలో సమస్త దేవతలను,భూతగణాలను,పద్మాసనుడైన బ్రహ్మను,మహర్షులను అందరినీ చూ…
Read more about విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa sandarshyana yogam telugu bhagavad gita
  • 0

భక్తి యోగము(12 వ అధ్యాయం), Bhakti yogam telugu bhagavad gita

భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita    అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? కృష్ణుడు: నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8 (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్…
Read more about భక్తి యోగము(12 వ అధ్యాయం), Bhakti yogam telugu bhagavad gita
  • 0

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము), Raja vidya guhya yogam telugu bhagavad gita

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము) raja vidya guhya yogam telugu bhagavad gita కృష్ణుడు: అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య రహస్యము, ఉత్తమం, ఫలప్రదం, ధర్మయుక్తం, సులభము, శాశ్వతం. దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు. నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను.ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి. ప్రళయకాలంలో అన్ని ప్రాణులూ నా మాయలోనే లయమవుతాయి,సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు. నా సంకల్పం చేతనే నా మాయ సృష్టి కార్యం చూస్తోంది. నా తత్వం తెలియని వాళ్ళూ నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు.  అలాటివాళ్ళూ వ్యర్థ కర్మలతో,దురాశలతో అజ్ఞానంచే రాక్షసభావాలకు గురి అవుతున్నారు. మహాత్ములు నా తత్వం తెలుసుకొని నిశ్చలభక్తి తో నన్ను సేవిస్తు…
Read more about రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము), Raja vidya guhya yogam telugu bhagavad gita
  • 0

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము), Akshara Brahma yogam telugu bhagavad gita

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) akshara brahma yogam telugu bhagavad gita    అర్జునుడు:   కృష్ణా బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతం, అధిదైవము అనగా ఏమిటి?  ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?  అతడెలా ఉంటాడు? యోగులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.   భగవానుడు:   నాశనంలేనిదీ, సర్వోత్కృష్టమైనది బ్రహ్మము. ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము. భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం. పురుషుడు అధిదైవతం. అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.   మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు. ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు. Help Line Number for Sabari…
Read more about అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము), Akshara Brahma yogam telugu bhagavad gita
  • 0

Vignana yogam telugu bhagavad gita, విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)

vignana yogam telugu bhagavad gita విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)   కృష్ణుడు:   నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.   వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.   నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ది, అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది. అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు. Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8   (adsbygoogle = window.adsbygoogle || []).push({}); దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది. నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంతి,వేదాలలో "ఓం"కారం, ఆకాశాన శబ్దం, మనుషులలో పౌరుషం, భూమి యందు సువాసన, అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని…
Read more about Vignana yogam telugu bhagavad gita, విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)
  • 0

Atma yogam raja or dhyana yogam in telugu bhagavad gita, రాజయోగము 6 వ అధ్యాయము

atma yogam raja or dhyana yogam in telugu bhagavad gita రాజయోగము 6 వ అధ్యాయము     కర్మ ఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి, యోగి. అంతేకాని అగ్నిహోత్రాది కర్మలు మానేసినంత మాత్రాన కాదు. సన్యాసమన్నా, యోగమన్నా ఒకటే. సంకల్పాలు కలవాడు యోగికాలేడు. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం, కొంత సాధన తర్వాత నివృత్తి(శమం)సాధనమంటారు. ఇంద్రియవిషయాలందు,వాటి కర్మలయందు కోరికలను మరియు అన్ని సంకల్పాలను వదిలినవాడే యోగిగా చెప్తారు.   ఎవరికివారే ఉద్దరించుకోవాలి కాని పతనం కాకూడదు.ఆత్మకు ఆత్మే బంధువు(నిగ్రహం కలవారికి) మరియు శత్రువు(నిగ్రహంలేని వారికి). మానావమాన,శీతోష్ణ,సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు, సంపాదించిన అనుభవ జ్ఞానం చే సంతృప్తి గలవాడు, కూటస్థుడు యుక్తుడై, యోగియై మట్టీని, రాతిని, బంగారాన్ని ఒకేలా చూస్తాడు. శత్రువులయందు,మిత్రులయందు,బంధువులు,సాధువులు,దుర్మార్గుల యందు సమబుద్దికలిగిన యోగి శ్రేష్ఠుడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8 …
Read more about Atma yogam raja or dhyana yogam in telugu bhagavad gita, రాజయోగము 6 వ అధ్యాయము
  • 0

జ్ఞానయోగము (4 వ అధ్యాయం), Ghnana Yogam in telugu bhagava gita

జ్ఞానయోగము (4 వ అధ్యాయం) ghnana yogam in telugu bhagava gita  ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది. అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు. నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను. ధర్మహాని - అధర్మ వృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను. ఈ విధంగా తెలుసుకొన్నవాడు, రాగ, ద్వేష, క్రోధ, భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. (adsbygoogle = window.adsbygoogle || []).push({}); G.A.M.E (GITA FOR ALL MADE EASY), iiQ8, Bhagavad Gita Online Course 2021 నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను.మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.కర్మఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు. గుణకర్మలచేత…
Read more about జ్ఞానయోగము (4 వ అధ్యాయం), Ghnana Yogam in telugu bhagava gita
  • 0