Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu
Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము
Dear All, here are the details about Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము
18వ అధ్యాయము: మోక్ష సన్యాస యోగము
ఈ భగవద్గీత యొక్క చిట్టచివరి అధ్యాయము మిగతా అన్ని అధ్యాయాల కన్నా దీర్ఘమైనది మరియు ఇది చాలా విషయములను వివరిస్తుంది. అర్జునుడు సన్యాసము అనే విషయాన్ని ప్రారంభిస్తూ, సంస్కృతంలో సాధారణంగా వాడే పదాలైన సన్యాసము (కర్మలను త్యజించటం) మరియు త్యాగము (కోరికలను త్యజించటం) అన్న వాటి గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ రెండు పదాలు త్యజించటం అన్న అర్థం లో ఉన్న మూల పదముల నుండే జనించాయి. సన్యాసి అంటే కుంటుంబపర జీవితంలో పాలుపంచుకోకుండా సాధనా కోసము సమాజము నుండి తనను తాను ఉపసంహరించుకుంటాడు. త్యాగి అంటే కార్యకలాపాలు చేస్తుంటాడు కానీ, కర్మ ఫలములను అనుభవించాలనే స్వార్ధ చింతనను విడిచిపెట్టినవాడు. (భగవద్గీత లో చెప్పబడిన అర్థం ఇది). శ్రీ కృష్ణుడు రెండవ రకం సన్యాసాన్ని సిఫారసు చేస్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు మరియు ఇతర ధార్మిక కర్తవ్య కార్యములను ఎప్పుడూ త్యజించకూడదు అంటున్నాడు, ఎందుకంటే అవి జ్ఞానోదయులను కూడా పవిత్రం చేస్తాయి. వాటి పట్ల ఫలాసక్తి లేకుండ…
Read more
about Bhagavad Gita 18 మోక్ష సన్యాస యోగము | Moksha Sanyasa Yogamu