Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,
Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,
*అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?*
*వాస్తవానికి శరీరము ఆత్మ రెండు వేరు వేరు*.
*కలియుగ ధర్మము ప్రకారము.. మనిషి జీవితకాలము 120 సంవత్సరాలు*.
*కానీ ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపుకి పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమ యాత్ర అవుతుంది*.
*ఆత్మ చెప్పినట్టు శరీరము వినాలంటే... శరీరము ఆరోగ్యము గా ఉండాలి*.
*శరీరము లో ప్రాణము ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరము చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు...... ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరము వినే స్థితిలో లేదు*.
*బతికి ఉన్నంత కాలము భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినడం, పైసా సంపాదన లో లీనమై పోతుంది*.
*ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరము నుండి ఆత్మ వేరైపోతుంది*.
*శరీరాన్ని దహనము చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరము లోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది*.
*పాడె కట్టి శర…
Read more
about Why is funerals culture is different in Hindu ?, హిందువుల అంత్యక్రియల సంస్కృతి ఎందుకు భిన్నంగా ఉంటుంది?,