Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం
Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం
ఒకసారి కృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని - అష్టదిగ్గజాలతోకలసి విహారంచేద్దామని బయలుదేరాడు. తుంగభద్రానదిని కూడా దాటి చాలా దూరం వెళ్లిపోయారు,
అది - కనిగిరి రాజధానిగాగల రాజ్యం. దానిని వీరభద్రగజపతి అనేరాజు పాలిస్తున్నాడు. అతనికి కృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాలవాంఛ. స్వల్పసంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా-అతనిని పట్టి బంధించడానికిదే మంచి అదునని అనుకొని తన సేనానాయకుడు పసరము గోవిందరాజని పిలిపించి- “రాయలను పట్టి బంధించి తే” అంటూ చాలా సైన్యాన్నిచ్చి పంపాడు. రాయలవారిసైన్యం చాలా తక్కువ.
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
అయినా కొంతసేపు శత్రుసైనికులతో పోరాడి చివరకు వెనక్కితగ్గారు, కాని కృష్ణదేవరాయలొక్కడే వందలాదిగా శత్రుసైనికులు చుట్టుముడుతున్నా నిర్భయంగా వారితో పోరాడసాగాడు.
అతని పరాక్రమధాటికాగలేక శత్రుసైనికులు చెల్లాచెదరైపోయారు. అది గమనించిన గోవిందరాజు మరికొందరు వీరులతో వచ్చి రాయలను చుట్టుముట్టాడు. అయినా వెనుకంజ వేయకుండా కృష్ణదేవరాయలు పోరాడుతూనే ఉన్నాడు…
Read more
about Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం