Hair fall solution in Telugu - శిరోజాల సమస్య ! | Kuwait Jobs and News | Latest Job Vacancies iiQ8

Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !

శిరోజాల సమస్యలతో విసుగొస్తోందా?  Hair problem and solution hair fall in Telugu home healthy tips ‘దువ్వినప్పుడల్లా జుట్టు తెగ ఊడిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.’ అంటూ ఓ అమ్మాయి బెంగ పడిపోతూ ఉంటుంది. ‘ఇరవై ఏళ్లకే బట్టతలొచ్చేస్తే నాకు పిల్లనెవరిస్తారు?’ అంటూ ఓ అబ్బాయి ఆందోళన పడుతూ ఉంటాడు. జుట్టు గురించి ఇలాంటి కంప్లెయింట్లు అందరికీ ఉండేవే! చివర్లు చిట్లిపోవటం, బిరుసెక్కిపోవటం, తెల్లబడిపోవటం… ఇలా చెప్పుకుంటూపోతే వెంట్రుకల సమస్యల చిట్టా చాంతాడంత. … Continue reading Hair fall solution in Telugu – శిరోజాల సమస్య !