Forum

Christian family vi...
 
Notifications
Clear all

Please - NO HATE Speech, NO Abuse (Only Knowledge Sharing & Awake People)

Christian family views on Hinduism - క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన ఆవిడ హిందూధర్మం పై వెలిబుచ్చిన అభిప్రాయాన్ని

1 Posts
1 Users
0 Likes
281 Views
Forum 1
Posts: 42
Admin
Topic starter
(@hr)
Estimable Member
Joined: 6 years ago

కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన "మార్టీన" అనే ఆవిడ హిందూధర్మం పై... వెలిబుచ్చిన అభిప్రాయాన్ని

 

Born in a Catholic Christian family, "Martina" expressed her views on Hinduism.

ప్రతి హిందువు తెలుసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

నేను ఒక కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాను .

నాకు చిన్నప్పటినుండి మా చర్చి ఫాస్టర్.. యేసు ఒక్కడే దేవుడు అని చెప్తుండే వాడు.

ఐతే నాకు అంతగా అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు.

నేను పాత, కొత్త నిబంధనలు చదివి... మా పాస్టర్ ని అడిగాను.

భూమి ఆకారం గురించి బైబిల్ ఎందుకు తప్పుగా చెప్పింది?

తండ్రితో కూతురు కామాలీలల్లో పాల్గోవచ్చు అని ఉంది ...

ఇంతకు బైబిల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి?

ఒక గ్రంధంలో ఇలాంటి వాటికి ఎలా స్థానం కల్పించారు?...

అని ప్రశ్నించేసరికి...

ఆ చర్చి సభ్యులు నన్ను ఇంకోసారి చర్చికి రావొద్దు! అని నన్ను అక్కడ నుండి తరిమేసారు.

అప్పుడు వయస్సు 13 ఏళ్ళు.

ఆ తరువాత నాకు ముస్లిం స్నేహితులతో పరిచయం అయింది.

ఒకసారి మసీద్ కు వెళ్ళగా... అక్కడ నాకు చేదు అనుభవం ఎదురయ్యింది.

నేను ముందు హిజాబ్ వేసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు.

హిజాబ్ వేసుకొని ఇంటికి వెళ్లి అక్కడే నమాజ్ చేయాలనీ...

"ఓ అల్లాహ్ నేను పాపిని, నేను ఏ జన్మలోనో ఎంతో పాపం చేశాను...

అందుకు నన్ను మహిళగా సృష్టించావు" అంటూ వేడుకోవాలని చెప్పారు.

ఆమాట విని నాకు కన్నీళ్ళు ఆగలేదు.

అల్లాహ్ ఎవ్వరు? అని ...నేను అడిగాను

అల్లాహ్ దైవం అని... అల్లాహ్ కి రూపం లేదు అని ... వాళ్ళు చెప్పారు .

రూపం లేని దైవానికి మగాడు అనే ఎలా ముద్ర వేసారు? అని అని అడిగాను.

"మొహమద్ ప్రవక్త చెప్పారు" అని మాత్రమే వాళ్ళు బదులిచ్చారు.

అప్పుడే అర్ధం అయ్యింది.

ఇస్లాంలో మహిళలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి అని...

ఇస్లాంలో మహిళలను కేవలం కామావాంఛ తీర్చుకోడానికి ఒక బొమ్మగా ఉపయోగిస్తారు అని...

మహిళలకు మసీద్ లోపలికి ప్రవేశం కూడా ఉండదు అని తెలిసింది.

మహిళను ఎంత అపవిత్రంగా చూస్తున్నారో తెలుసుకొని... నాలో నేను కుమిలిపోయాను.

అలా కుమిలిపోతూ ఏడుస్తున్న తరుణంలో... ఒక వృద్ద మహిళ నా చెంతకు వచ్చి ...

పవిత్రమైన భావాలకు ఆధ్యాత్మికతకు నిలయం "భారతదేశం" అనీ.... కొన్ని ఆధారాలతో నాకు మొత్తం వివరించి చెప్పారు .

ఐతే నేను ఆమె మాటకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు .

ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళిన మతాలలో మహిళలకు విలువ లేదు అని తెలుసుకున్నాను.

భారతదేశంలో మహిళల పరిస్దితి ఇంకా దారుణంగా ఉంటుంది అని పాస్టర్ చెప్పిన వాఖ్యలు గుర్తొచ్చి ...

ఇంక హిందుత్వం వైపు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను.

ఒక రోజు నా స్నేహితురాలు భారతదేశం నుండి తీసుకు వచ్చిన గంగ నీళ్ళు ఇచ్చి నన్ను త్రాగామని చెప్పింది.

ఎందుకో కొంచెం అయిష్టంగానే తాగాను.

నేను నా స్నేహితురాలిని అడిగా "గంగ ఎవ్వరు? ఏమిటి ఈ కధ?" అని.

"గంగ అంటే నీరు...

భారతీయులు మంచి నీటిలో దైవాన్ని చూస్తారు.

గంగానదిని 'గంగాదేవి' అని దేవతగా పూజిస్తారు అని ఆమె చెప్పింది.

" నేను ఆశ్చర్యంగా అడిగా "గంగ మహిళ కదా, మరి మహిళ మీద అక్కడ వివక్ష చూపరా?" అని అడిగాను.

అప్పుడు ఆమె చెప్పింది...

"వాస్తవానికి భారతీయులు ఆరాధించేది...భూమాత, వేదమాత, గోమాత, ధన మాత, ధాన్యమత, గంగామాత " అని...

ఇలా భారతీయులు ప్రతి మంచి విషయాలలో కూడా మహిళలకే ప్రథమస్థానం ఇస్తారు.

ప్రతి ప్రాణిలోనూ మంచిని చూస్తారు.

మనం అక్కడికి వెళితే తప్ప...

మనకు భారతీయత యొక్క పవిత్రత తెలియదు అని ఆమె చెబుతుంటే ఆశ్ఛర్యపోయాను.

అప్పుడు నేను అడిగా ...

"మరి అంత మంచి హిందుత్వం కదా, మరి నేడు ప్రపంచంలో అత్యధిక శాతం క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం ఎందుకు తీసుకుంటున్నారు?

ఆమె దానికి చాల చక్కగా జవాబు ఇచ్చారు

"స్వర్గం చాల చిన్నది...

నరకం చాల పెద్దది.

నరకం వైపు వెళ్ళడానికి అన్ని తలుపులు తెరిచి ఉంటాయి.

కానీ స్వర్గం వైపు పయనించాలంటే ....

ఒక చిన్న ఇరుకు సందులో నుండి ప్రయాణించాలి"

అనే సమాధానం నా గుండె అంతర్భాగానికి తాకింది .

ఆ మరుసటి నెలలో నేను భారతదేశానికి ఎలాగైనా వెళ్లి అక్కడ వాస్తవ రూపం తెలుసుకోవాలి అని అనుకున్నాను.

ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత తెలుసుకున్నాను... "ప్రపంచానికి తల్లీ,తండ్రి లాంటిది ఈ వేద భూమి భారతదేశం .

ఇక్కడ ఉన్న ప్రేమ ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా దొరకదు.

నాకు ఇంకో జన్మంటూ ఉంటే ... ఈ వేద భూమిలో ఒక మహిళగా పుట్టాలని ఉంది" అంటూ...

స్థానికి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మార్టీన చెప్పింది. - (Hindu Jwala నుండి)

హిందూధర్మం సనాతన ధర్మము... పునాది చాలా బలమైంది.

మధ్యలో కొన్ని లోపాలు చేరాయని మొత్తం హిందూధర్మాన్ని అగౌరపరచడం అవివేకం.

దయచేసి భారతీయ సంస్కృతిని, మన ధర్మాన్ని, మన సంప్రదాయాలను... జాగ్రత్తగా కాపాడుకుందాము........*

 

🚩🚩🤝🚩🚩

వందేమాతరం..✊

Credits to - అహం బ్రహ్మాస్మి 

Please Subscribe & Share      https://www.youtube.com/@AhamBramhasmi01          

 

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu

 

సోమయ్య అనే ఓ సోంబేరి, క్రైస్తవంలోకి మారి "పీ..ట..ర్ర్" అని పేరు మార్చుకున్నాడు..

కొన్నాళ్ళకి క్రైస్తవం ద్వారా డబ్బు సంపాదించే మర్మం కనిపెట్టి.. "పాస్టర్ పీటర్" 🫥ఐపొయ్యాడు.🫥

నాలుగ్గోడలు, రెండు రేకులు వేసి చర్చ్ కట్టాడు.
నాలుగు-గొర్రెలు చేరడంతో వ్యాపారం బాగా మొదలయ్యింది.

పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు.. మహా గడుగ్గాయి.
ఒక ఆదివారం వాళ్ళ నాన్నతో చర్చ్ కి వెళ్ళాడు.

పాస్టర్ పీటర్ తన బోధనలు మొదలుపెట్టాడు.. ఎప్పుడు అల్లరి చేసే పింటూ ఆరోజు బోధనలు శ్రద్ధగా వింటున్నాడు.

ఆ రోజు పీటర్ రెచ్చిపోయి హిందూ దేవుళ్ళను చెడామడా తిట్టేసాడు.. ముఖ్యంగా కృష్ణుడిని

ఆ రోజు రాత్రి పీటర్ తో పసి మనసున్న పింటూ ఇలా వాదించాడు..👇

పింటూ: నాన్నా !
పీటర్: ఏం బాబు...!

పింటూ: యేసు ఎవరు నాన్న?

పీటర్: దేవుడు బాబూ!

పిం: మరి కృష్ణుడు ఎవరు నాన్న?
పీ: ఆయన కూడా దేవుడు.

పిం: మరి మీరు దేవుడిని ఎందుకు తిట్టారు?
పీ: మనకి ఆయన దేవుడు కాదు, హిందువు లకి దేవుడు.

పిం: మరి మనం ఎవరం నాన్న.
పీ: మనం క్రైస్తవులం.

పిం: ఓహో! మనం ఇజ్రాయెల్ నుండి వచ్చామా?
పీ: కాదు కాదు, మనం ఇక్కడ వారమే!

పిం: మరి హిందువులూ?
పీ: వాళ్ళూ ఇక్కడివారే.

పిం: మనం భారతీయులమే కదా?
పీ: అవును బాబు, కాని మనం హిందువులం కాదు.

పిం: యేసు ఎక్కడ పుట్టాడు ?
పీ: ఇజ్రాయెల్లో..

పిం: మరి, కృష్ణుడు?
పీ: ఇక్కడే.

పిం: ఇక్కడ పుట్టిన కృష్ణుడిని దేవుడు అనకుండా.. ఎక్కడో పుట్టిన యేసును ఎందుకు దేవుడు అంటున్నాం.
పీ: యేసు దేవుడని బైబిల్ చెప్పింది బాబు.

పిం: మరి మా స్కూల్ మాష్టారు భగవద్గీత చెప్పిన కృష్ణుడు దేవుడు అన్నారు?
పీ: అది తప్పు బాబు.

పిం: తప్పుఎలా అయ్యింది? బైబిల్ కరెక్ట్ అని ఎవరు చెప్పారు మనకు?
పీ: బ్రిటిష్ వారు.

పిం: ఎవరూ ! మనల్ని బానిసల్ని చేసిన బ్రిటీషు వారా?
వారు చెప్పింది ఎలా నమ్మారు నాన్న..., వాళ్ళు దొంగలు కదా!

(పీటర్ ఏంచెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.)

పిం: నాన్న మన మతం ఇజ్రాయెల్ నుండి వచ్చింది కదా.. మరి మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళచ్చా??
పీ: అలా వెళ్ళలేం బాబు..
అది మనదేశం కాదు కదా!

పిం: ఇజ్రాయల్ వారిది, మనది ఒకటే మతంకదా ఎందుకు వెళ్ళలేం?
పీ: ఇజ్రాయల్ వారిది వేరే మతం బాబు!
వారు యేసుని దెయ్యం అంటారు.

పిం: ఏంటీ ఈదేశంలో పుట్టిన మనం ఈదేశంలో పుట్టిన కృష్ణుడిని దేవుడు అని నమ్మమా?
సొంత దేశమైన ఇజ్రాయెల్ లోనే "దెయ్యం" గా పిలవబడిన యేసుని మనం నమ్మాలా?
అలా నమ్మమని మనల్ని దోచుకున్న బ్రిటిష్ వారు చెబితే మనం యేసుని నమ్మాలా?
నాన్నా నీకు కనీసం నాఅంత బుర్ర కూడా లేదేంటి నాన్నా?
G😨 *నేను యేసుని నమ్మను.*😨
✳️కృష్ణుడినే నమ్ముతాను✅

పాస్టర్ - పీటర్ గుడ్లు తేలేసి
కళ్ళుతిరిగి పడిపోయాడు..!!

Credits to - అహం బ్రహ్మాస్మి 

Please Subscribe & Share      https://www.youtube.com/@AhamBramhasmi01          

 

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu

 



What is FORUM ?

Forum is an online discussion forum where youth or even the experienced professionals discuss their queries related to and get answers for their questions from other talented individuals. An online discussion can be started by asking questions, helping others with answers. The best part is that it is very simple and is free of cost.

Spread iiQ8