Holy Bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 5 , Telugu Bible meanings in English
The Holy Bible Deuteronomy – ద్వితియోపదేశకాండము - 5
40. మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.
40. But as for you, turn you, and take your journey into the wilderness by the way of the Red Sea.'
41. అందుకు మీరుమేము యెహో వాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తర మిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా
41. "Then ye answered and said unto me, `We have sinned against the LORD. We will go up and fight, according to all that the LORD our God commanded us.' And when ye had girded on every man his weapons of war, ye were ready to go up onto the hill.
42. యెహోవా నాతో ఇట్లనెనుయుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
42. And the LORD said unto me, `Say unto them: Go not up, neither fight, for I am not among you, lest ye be smitten before your enemie…
Read more
about Holy Bible Deuteronomy – ద్వితియోపదేశకాండము – 5 , Telugu Bible meanings in English