Pongali making tips telugu lo vanta health tips free | iiQ8
Pongali making tips telugu lo vanta health tips free
Dear All, Pongali making tips telugu lo vanta health tips free
పొంగలి - ఆరోగ్య ప్రయోజనాలు - pongali making tips telugu lo vanta health tips free
• కావాల్సినవి
* పాలు - 2 లీటర్లు
* కొత్త బియ్యం - 1 కప్పు (అరగంట సేపు నానబెట్టాలి)
* బెల్లం తురుము - 4 కప్పులు
* యాలకులు - 5
* పెసరపప్పు - అర కప్పు
Tittibhasana Fire Fly pose, Ardha Chakrasana | తిట్టిభాసన (ఫైర్ ఫ్లై భంగిమ), అర్ధ చక్రాసనం
• తయారీ విధానం
ఒక పెద్ద బాణలిలో పాలు పోసి చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బియ్యం ఉడికేంత వరకు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం మరీ గట్టిపడక ముందే దింపేయాలి. ఇప్పుడు బెల్లం తురుము వేసి దాన్ని కరిగేంత వరకు కలుపుతుండాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడిని కలుపుకోవాలి. ఈ క్రమంలో మిశ్రమం కాస్త గట్టిగా తయారవుతుంది. చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు సంక్రాంతి పొంగలి వడ్డించడాన…
Read more
about Pongali making tips telugu lo vanta health tips free | iiQ8
