Guru Graha Dosham Angry గురు గ్రహ దోషాలు తొలగడానికి, మూర్ఖత్వం, కోపం, ఆవేశం తగ్గడానికి iiQ8

Guru Graha Dosham Angry గురు గ్రహ దోషాలు తొలగడానికి, మూర్ఖత్వం, కోపం, ఆవేశం తగ్గడానికి ……… !!

Guru Graha Dosham Angry గురు గ్రహ దోషాలు తొలగడానికి, మూర్ఖత్వం, కోపం, ఆవేశం తగ్గడానికి………!!
Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం


గురు గ్రహ దోషాలు తొలగడానికిమూర్ఖత్వంకోపంఆవేశం తగ్గడానికి………!!


గురు గ్రహ దోషాలు తొలగడానికిస్థిరత్వం ఏర్పడ్డానికిమూర్ఖత్వంకోపంఆవేశం తగ్గడానికి
శంకర భగవత్పాద విరచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని 8 రోజుల పాటు, 16 సార్లు పారాయణ చేయాలి. లేదా దత్తాత్రేయుల వారి సిద్ధ మంగళ స్తోత్రాన్ని 41 రోజులురోజుకి 3 సార్లు పారాయణ చేయాలి.

 





గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం:.!🙏

సూర్య దోషం తొలగడానికి :

ఆదివారంనాడు స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని బకెట్ లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది

చంద్ర దోషం తొలగడానికి:

సోమవారంనాడు నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది

కుజదోషం తొలగడానికి:

మంగళవారంనాడు నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది

బుధదోషం తొలగడానికి:
బుధవారంనాడు నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది

గురు దోషం తొలగడానికి:
గురువారంనాడు నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది

శుక్ర దోషం తొలగడానికి:
శుక్రవారంనాడు యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది.

శని దోషం తొలగడానికి:
శనివారంనాడు నీటిలో నల్ల నువ్వులను వేసి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది.

రాహు దోషం తొలగడానికి:
శనివారంనాడు (మహి షాసి, అనేది సాంబ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషా సి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది

కేతు దోషం తొలగడానికి:

మంగళవారంనాడు గరిక (గడ్డి) నీ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే
కేతు గ్రహ దోషం తగ్గుతుంది

 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

గురు గ్రహ దోషాలు – శాంతులు

(Guru Graha Dosha Remedies)

గురు గ్రహ దోషం ఉన్నవారు కింది సూచనలను పాటించి, శాంతి చేసుకోవాలి.

ప్రతి గురువారం ఉదయం 6 గంటలనుండి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి.

16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.

గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వెళ్ళి బ్రహ్మ దేవాలయము దర్శించాలి.

గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి.

గుంటూరు జిల్లా అమరావతిలో అమరలింగేశ్వరుని, తూర్పు గోదావరి జిల్లాలో మందపల్లిలోని బ్రహ్మేశ్వరస్వామిని , కోటిపల్లిలోని కోటి లింగేశ్వరుని దర్శించి శనగలు దానం చేయాలి.

కుడిచేతిచూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి.

For Good Education విద్యను అందించే హరి స్మరణ ………!! iiQ8

బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి.

గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.

16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి.

తమిళనాడులోని అలంగుడి దేవాలయాన్ని దర్శించండి.

Guru Graha Dosham Angry

 

శివ, సాయి, దత్త ఆలయాల్లో పేదలకు, సాధువులకు, ప్రసాదం పంచండి.

ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.

16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి.

ప్రతిరోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి.

తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి.

గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.


Logo for Indian in Q8 820 312 Hor 1

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Guru Graha Dosham Angry
Spread iiQ8

May 27, 2016 9:35 PM

178 total views, 2 today