ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి …….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి…….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

 

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి…….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం



ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి…….!! ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి


మంగళవారం రాత్రి గుడి మూసే ముందు దుర్గ అమ్మవారికికుంకుమనిమ్మకాయల దండ వేసివెనుదిరిగి చూడకుండా వచ్చేయాలి.

ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి సొంత ఇల్లు అయితేఇంటికి దక్షిణ దిశలో కాంపౌండ్ బయట నిమ్మచెట్టు పెంచాలి.




 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

Logo for Indian in Q8 820 312 Hor 1

దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!! Bad Events

 

నీటి గొయ్యి

మనకు కలలో నీటి గొయ్యి వస్తే మాత్రం మీకు రానున్న కొన్ని ఇబ్బందులు రానున్నాయని అర్థం. రానున్న రోజుల్లో మీకు ఆస్తి తగాదాలు లేదా మీకున్న పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కలలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదని పెద్దలు చెప్తారు.

అలాగే మనకు పడుకున్నప్పుడు వస్తున్న కలలో రక్తం కనిపించినా కూడా భయపడాల్సిన పని లేదని, రానున్న రోజుల్లో ఎదో ఒక శుభవార్త వినబోతున్నామని అర్థం. అలాగే ఇంటర్వ్యూ కు వెళ్తున్నట్టు కల వస్తే తొందర్లో మాత్రం తొందర్లో మీకు రావాల్సిన, వివాదాల్లో ఉన్న డబ్బు తిరిగి వస్తుందని అర్థం. అలాగే స్నానం చేస్తున్నట్టు కలలు వస్తే కూడా మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలిగిపోయి మీరు జివితంలో మరింత అభివృద్ధి చెందుతారని అర్థం. కలల వల్ల ఈ విషయాలు జరగొచ్చు చాలా అసలు జరగకపోవచ్చు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్.


ధాన్యం

మీకు కలలో ధాన్యం పోగు చేసినట్టు కలలు వస్తుంటే మాత్రం మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించుకోవాలి. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో మాత్రం ధనం విపరీతంగా రాబోతుందని ఈ కల సంకేతాలను పంపుతుందని అర్థం. ఇలాంటి మీకు కష్టాలను పోగొట్టే విషయాలను సూచిస్తుంది.

మట్టి పాత్రలు

మీకు కలలో మట్టి పాత్రలు కూడా కలలో వస్తుంటే కూడా మీకు రానున్న రోజుల్లో విపరీతమైన దానం రాబోతుందని అర్థం . ఎప్పటి నుండో వివాదంలో ఉన్న మీ ఆస్తి తిరిగి వస్తుందని అర్థం. ఆ వివాదాలు అన్ని తొలిగిపోవడాన్ని ఈ మట్టి పాత్రలు సూచిస్తాయని అర్థం. కాబట్టి కలల్లో మట్టి పాత్రలు రావడం అదృష్టం అని చెప్పుకోవాలి.

చిన్నపిల్లలు

మీకు వచ్చిన కలలో చిన్నపిల్లలు ఆనందంగా ఉన్నట్టు వస్తే మీకు త్వరలో మీరు చేస్తున్న ఉద్యోగం లేదా బిజినెస్ లో పెద్ద ఎత్తున ధన లాభం వస్తుందని అర్థం. అంటే మీరు కష్టపడుతున్న దానికి మీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఈ కల సూచిస్తుంది.

Competitive exams results కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫలితాలు తృటిలో తప్పుతుంటే………..!! iiQ8

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo. ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి

Spread iiQ8

June 3, 2016 8:53 PM

182 total views, 2 today