బాగా బతికి హఠాత్తుగా తిరోగమనం ప్రారంభమైనప్పుడు ఏం చేయాలి……..!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

బాగా బతికి హఠాత్తుగా తిరోగమనం ప్రారంభమైనప్పుడు ఏం చేయాలి……..!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

 

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం బాగా బతికి హఠాత్తుగా తిరోగమనం ప్రారంభమైనప్పుడు ఏం చేయాలి……..!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

బాగా బతికి హఠాత్తుగా తిరోగమనం ప్రారంభమైనప్పుడు ఏం చేయాలి……..!!


బాగా బతికి హఠాత్తుగా తిరోగమనం ప్రారంభమైనప్పుడునల్లని బట్టలు బ్రాహ్మణుడికి దానం చేసిఅలాంటివే మరో జత తీసుకునికొస కత్తిరించిదిష్టి తీసుకుని పారే నీటిలో వేయాలి. ఆ బట్టలను పేదలకు దానం ఇవ్వాలి.

 





 

Find everything you need.

iiQ8 indianinQ8.com

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

బాగా బతికి హఠాత్తుగా తిరోగమనం

💐 శనీశ్వరుడు వివిధ భావాలలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు💐

సాధారణముగా ఏదైనా పని జరగనపుడు గానీ , కష్టములు ఎదురైనపుడు గానీ మానవులు శనీశ్వరుని నిందిస్తారు .” మాకు శని పట్టింది , శని వెంటాడుతుంది ” అని అనేక రకములుగా నిందిస్తూ ఉంటారు .
అయితే శనీశ్వరుడే లేకపొతే మానవుడే లేడు.అసలు ఈ భూమి మీద జీవమే లేదు.శని వాయుతత్వకారకుడు . ఈ సృష్టిలో ఉన్న వాతావరణములో గాలి లేకపోతే చలనము ఉండదు .

అంతెందుకు మన చుట్టూ విశ్వములో కన్పిస్తోన్న ఈ గ్రహములు నక్షత్రములు ఏవీ ఉండవు . ఈ వాయువు వలన భూమి స్థిరముగా గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నది. వాయువే లేకపోతె శబ్దము ఉండదు .
మానవులే కాకుండా ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు , పశు పక్ష్యాదులు , వృక్షములు అన్ని గాలి వలన జీవిస్తున్నాయి. ఈ సృష్టి లో ఏ జీవి అయిన తిండి లేక పొతే బ్రతుకగలదేమో గానీ ఊపిరి తీసుకోకుండా బ్రతుక గలదా…
ఇంక మరొక విషయానికొస్తే శనీశ్వరుని వలన కష్టములు కల్గుతాయనీ , చాలా భాధలు ఏర్పడుననీ అందరూ అనుకొంటూ ఉంటారు . నిజానికి గత జీవితమును గుర్తొచ్చే విధంగా చేస్తాడు . మనిషి లో ఉన్న కామ , క్రోధ , లోభ , మద ,మోహ , మాత్సర్యము అను ఆరు గుణములచే అదుపు తప్పి ప్రవర్తించే వారిని గాడిలో పెట్టగల సమర్ధుడు.

శని భగవానుడు..యోగ కారకుదు…ఎంత ఇవ్వగలడో.. అంత ఇబ్బందులకు గురి చేయగలడు. అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది..
లగ్నము నందు శనియున్న జాతకులు..

వికార రూపము కలవారు . నల్లగా ఉండడం , బలహీన కండరములు , ఊబకాయులు ( గుల్ల శరీరము ) లేక శరీరముపై నరములు తేలి ఉనట్లు సన్నగా ఉండడం లాంటి లక్షణములు కలుగజేస్తాడు . లగ్నము నందు శనిగ్రహము స్థితి పొంది ఉండగా పుట్టిన వారు నీరసముగా ఉంటారు . యాక్టివిటీ తక్కువగా ఉంటుంది . చాలా నెమ్మది స్వభావము కలిగి ఉందురు . కొందరికైతే అవయవ లోపము ఉంటుంది .( అవిటివారు ) వీరు సాధారణముగా శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉబ్బసము , పడిశము , ఆస్తమా , పిట్స్ మొదలగు రోగములచే భాద పడు అవకాశమున్నది . శరీరములో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది .💐💐💐💐💐


మూత్రవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే శని, చంద్రులు…….!! iiQ8

ద్వితీయ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు.
కుటుంబము , ధనము, వాక్కు , నేత్రములు మొదలగు వాటిని సూచించును. ఇక్కడ శనిగ్రహము ఉన్నస్థితి కలిగిన జాతకులు ధన సంపాదన విషయములో అనుకొన్న లక్ష్యములను చేరలేరు . సమయానికి డబ్బు చేతికి అందదు . నలుగురిలో మాటలాడలేరు . వీరు కుటుంబములో ప్రశాంతత ను కోల్పోతారు . సభాపిరికి , కొందరికి మెల్లకన్ను ఉండు అవకాశము ఉన్నది . కొందరికి ప్రేమ వివాహము గానీ ఇంటర్నల్ ఎపైర్స్ , ఇంటర్ కేస్ట్ మేరేజ్ జరుగుతుంది . కొన్ని విషయములలో ఇతరులకు లోబడి ఉండాల్సిన అవసరము ఉంటుంది .
తృతీయ స్ధానములో శనిగ్రహము ఉన్నవారు..

యోగ కరమైన జీవనము గడుపుతారు. కొందరికి చెవుడు కలుగును . వినికిడి శక్తి తక్కువగా ఉంటుంది . తమ్ముళ్ళు నశింతురు . అలా కాని పక్షమున వివాహము జరిగిన వెంటనే వీరు కుటుంబ భాధ్యతలను విస్మరించి వేరు కాపురం పెడతారు .
చతుర్ధ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు..

విద్యకు అవరోధము ఏర్పడును . వీరు విద్యా పరంగా ఉన్నత స్థానములో ఉండటానికి చాలా కష్ట పడవలసి వస్తుంది . గృహ సౌఖ్యము ఉండదు . పాత ఇల్లు గానీ లేక ఎవరో నిర్మించిన ఇల్లు కొనుక్కోవడం గానీ జరుగుతుంది . తమ స్వహస్తాలతో గృహమును నిర్మించు కాలేరు . బంధువులు సరియైన ఆదరణ ఉండదు . వీరికి మాతృ సౌఖ్యము తక్కువ . . ఉన్నత స్థానములను చేరుటకు చాలా కాలము పడుతుంది . ఇతరులతో ముభావముగా ఉంటారు . ఏకాకి జీవితమును గడుపుటకు ఇష్ట పడతారు .
పంచమ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు..

మంద బుద్ది కలవారు . వీరికి సంతానము ఆలస్యముగా కలుగుతుంది . వివాహము కూడా ఆలస్యముగా జరుగుతుంది . ఒకవేళ తొందరగా వివాహము జరిగి వెంటనే సంతానము కలిగితే మాత్రం అబార్షన్ జరగడం గానీ , పుట్టిన శిశువు మరణించడం గానీ జరుగుతుంది . పుట్టిన పిల్లలలో బుద్ది మాంద్యము కలుగు అవకాశములు ఉన్నవి . వీరిలో చురుకు తనము తక్కువగా ఉంటుంది .

ఇబ్బందుల్లో ఉన్న ఆస్తి రావడానికి …….!! Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం

ఆరవ స్ధానములో శనిగ్రహము ఉన్నప్పుడు..
పుట్టిన వారు .జాయింట్స్ ,కండరములు, మరియు వాత సంబంధ రోగములతో భాధ పడతారు . మిగతా విషయములు అన్నింటిలో చాలా బాగుంటుంది . వీరు కోర్టు సంభంధ వ్యవహారములలో ఇరుక్కోకుండా ఉండడం మంచిది . లేని యెడల దీర్ఘ కాలము శిక్షలు అనుభవించు అవకాశాలు ఎక్కువ.

ఏడవ స్ధానములో శనిగ్రహము ఉన్న జాతకులు.
ఆలస్య వివాహము జరుగుతుంది. తొందరగా పెండ్లి సంబంధములు కుదరవు . కొంతమందికి కులాంతర వివాహము , ప్రేమించి పెళ్లి చేసుకొనే అవకాశములు ఎక్కువగా ఉంటాయి . కానీ భార్యా భర్త ఇద్దరి మధ్యా అన్యోన్యత లోపించును . ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండరు . వీరిలో కొందరికి రెండు వివాహములు జరగడం గానీ ( పెళ్ళైన వారికి మళ్ళీ పెళ్లి జరగడం ) లేక అక్రమ సంబంధములు ఉండడం గానీ జరుగుతుంది . దాంపత్య జీవితములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి . ఒకవేళ సంప్రదాయము ప్రకారము వివాహము జరిగితే జీవిత భాగస్వామికి అనుకోని ప్రమాదములు సంభవించు అవకాశములు ఉంటాయి .

ఎనిమిది స్థానములో శని ఉన్నప్పుడు..
పుట్టిన వారికి మంచి ఆయుర్దాయము కలుగుతుంది . వృద్దాప్యము లో పనికొచ్చే విధంగా ముందు చూపుతో ధనమును పొదుపు చేస్తారు . ప్రణాలికా బద్దంగా ముందుకు వెళతారు . దీర్ఘ కాలము బ్రతుకుతారు . కానీ మరణ సమయములో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు . పక్షవాతం లాంటి జబ్బులతో ఎక్కువ కాలం భాదపడి చనిపోతారు .

తొమ్మిదవ ఇంట శని గ్రహ స్థితి ఉన్నప్పుడు..
జన్మించిన జాతకులు తండ్రి , తాతల తాలూకా ఆస్తులను కోల్పోతారు . వాటిని అనుభవించలేరు . వీరికి కుటుంబ పరంగా గుర్తింపు ఉండదు . తాత , తండ్రుల యొక్క వంశ పారంపర్య చరిత్ర ఉండదు .అనగా వీరి వంశములో పూర్వీకులు గొప్ప వారెవ్వరూ ఉండరు . సాధారణ జీవితమును గడుపుతారు . జాతకులు మాత్రం స్వశక్తితో అభివృద్ది లోకి వస్తారు . వీరే స్వయంగా స్వార్జితముగా ధన సంపాదన చేయుదురు . పేరు ప్రఖ్యాతలు గడించు కొంటారు . ఆర్ధికముగా స్థిర పడతారు .
పదవ స్థానమున శనియున్న జాతకులు.

మొదట సాధారణ జీవితమును గడిపెదరు. జీవితములో ఒక మెట్టు , ఒకమెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఉన్నత స్థానములకు చేరుతారు . వీరికి ఏదీ సునాయాసముగా లభించదు . ఎంతో కష్ట పడితే గానీ జీవితమున అభివృద్ధి సాధించలేరు . ‘’ కష్టే ఫలీ’’ అను సూత్రము వీరికి వర్తించును . వీరు ఎంతో కష్ట పడి సాధించిన విజయములు వీరికి కీర్తిని గడించి పెట్టును . దీర్గ కాలము పాటు వీరిని అందరూ గుర్తించు కొంటారు .
పదకొండవ స్థానమున శనియున్న జాతకులు..

ఆశించిన లాభములను పొందలేరు . వీరు అనుకొన్న లక్ష్యములను సాధించుటకు చాలాకాలము పట్టును . వీరు ఒంటరిగా కాకుండా సమిష్టి గా పని చేయుట , పోరాడుట వలన ఎక్కువ లాభములను పొందగలరు . ( గ్రూప్ మేనేజ్ మెంట్స్ ) వీరికి కలసి వస్తాయి . పని వారి వలన సేవకా వృత్తి వలన , టీం మేనేజ్ మెంట్స్ మొదలగు వాటివలన వీరు విరివిగా లాభపడే అవకాశములు ఎక్కువ .
పన్నెండవ స్థానమున శని గ్రహము ఉంటుండగా.

పుట్టిన జాతకులకు ఎక్కువగా బరువు భాద్యతలు ఉంటాయి . వీరికి సుఖము తక్కువనే చెప్పాలి . వీరికి ప్రతి విషయములోనూ ఆటంకములు ఎదురగు చుండును . ఎంతో శ్రమకు ఓర్చవలసి ఉంటుంది . భార్య భర్తల మధ్య సయోధ్య ఉండదు . జీవిత భాగస్వామికి లోబడి ఉండాలి. స్వతంత్రత ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో భాధ పడుతూ ఉంటారు . అతి నిద్ర, బద్దకము , నీరసము ఆవహించడం , నరముల నిస్సత్తువతో భాధ పడతారు .ఓం.శనైశ్చ రాయనమః.

ఏమైనా,గ్రహ ఉచ్చ,మిత్ర,స్వక్షేత్ర,స్థితులను ప్రకారం,ఉండును.

 

కష్టాలతో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కాపాడే దీపారాధన ఏది……..!! iiQ8

Samasyalu Parishkaram – సమస్యలు  పరిష్కారం‘s photo.
Spread iiQ8

June 7, 2016 8:52 PM

208 total views, 0 today