Pitta Kootha Pettara Song Lyrics, Alluda Majaka పిట్ట కూత పెట్టెరా పెట్టెరా

Pitta Kootha Pettara Song Lyrics in Telugu – Alluda Majaka (1995) పిట్ట కూత పెట్టెరా పెట్టెరా

Pitta Kootha Pettara Song Lyrics penned by Bhuvana Chandra, song by SP Balu and K Chitra, and music composed by Koti from Telugu album ‘Alluda Majaka‘.

Chinna Papakemo Song Lyrics, చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయెరా, Alluda Majaka

పిట్ట కూత పెట్టెరా Song Credits

Alluda Majaka Movie Released Date – 25 February 1995
Director EVV Satyanarayana
Producer Devi Vara Prasad
Singers S P Balasubramanyam, KS Chitra
Music Koti
Lyrics Bhuvana Chandra
Star Cast Chiranjeevi, Ramya Krishna, Ramba
Music Label

Pitta Kootha Pettara Song Lyrics in Telugu

హే హే హే హే హెయ్య హెయ్య
హే హే హెయ్య హెయ్య
ఝం ఝం ఆ ఝం ఆ ఝం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత… పెట్టరా పెట్టరా
జట్టు కట్టి వంచరా వంచరా
పట్టుపట్టి దంచారా దంచారా
గుమ్మతో బొమ్మతో… లబ్జుగా జత కట్టు
జంటగా జోరుగా… పట్టరో ఓ పట్టు

ఇంకా మోతెక్కిపోవాలా ముచ్చట, హొయ్
ఆ ఝం ఆ ఝం ఆ ఝం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత పెట్టరా పెట్టరా

(హెయ్య హెయ్య)
వాలు వాలు చూపులతో
గళమేసి లాగి లాగి
ప్రేమలోకి దింపుతారు
టౌన్ గుమ్మాలు
(హెయ్య హెయ్య)
కొంగు చూస్తే కరిగిపోయి
పొంగుచూస్తే అదిరిపోయి
మాయాలోన పడతారు కుర్రకుంకలు

చూపులేస్తే ఊపు చూపి
గాలమేస్తే గోలచేసి
చూపులేస్తే స్తే ఊపు చూపి పి పి
గాలమేస్తే ఏ ఏ గోలచేసి ఏ ఏ

ప్రేమలోకి దింపుతుంటే
వంగ తీసి లొంగ తీసి
పొగరు దించి వగరు దించి
ముక్కుతాడు వేస్తాడీ గడుసు రాముడు
ఓలె ఓలె ఓలె ఓలియా
ఈ గడుసు రాముడు
ఓలె ఓలె ఓలె ఓలియా

రాముడో దేవుడో
మాకు మతిలేక వచ్ఛామురో, చచ్చారు
కాముడో భీముడో
నీకు దండాలు వదిలెయ్యారో
వద్దు వద్దన్న తప్పేనా తిప్పలు, హొయ్

ఆ ఝం ఆ ఝం ఆ ఝం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత… పెట్టరా పెట్టరా

(కిట కిట గూ గూ గూ కిట కిట గూ
కిట కిట గూ గూ గూ కిట కిట గూ
యే ఓ యే ఓ పాప… యే ఓ యే ఓ పాప)

హెయ్య హెయ్య
ముళ్ళు మీద ఆకు పడితే ముళ్ళు విరుగున
పండు వచ్చి గుద్దుకుంటే కొండ పగులున, హెయ్య హెయ్య
పుట్టలోన చెయ్యి పెడితే పాము కుట్టదా, హెయ్య హెయ్య
అగ్గి మీద ముంత పెడితే వెన్న కరగదా, హెయ్య హెయ్య

పల్లెటూరి పోటుగాన్నీ పట్టు మీద ఉన్నవాన్నీ
పల్లెటూరి ప ప పోటుగాన్నీ ఏ ఏ
పట్టు మీద గ గ ఉన్నవాన్నీ

కోరమీసమున్నవాన్నీ
కన్నె బాధ తెలిసినోన్ని
పాపలొచ్చి పట్టుకుంటే
కోకలొచ్చి చుట్టుకుంటే కాక తీర్చన
ఓలె ఓలె ఓలె ఓలియా
కాక తీర్చన
ఓలె ఓలె ఓలె ఓలియా

రాముడో దేవుడో
నీకాల్లెట్టుకుంటాము రోయ్, చ పో
కాముడో భీముడో
మాకు బుద్దొచ్చే వదిలెయ్యరోయ్
మళ్ళీ వచ్చారో మోగిస్తా పంబలు, హొయ్

ఝం ఆ ఝం ఆ ఝం
పిట్ట కూత పెట్టెరా పెట్టెరా
ముద్దు మేత… పెట్టరా పెట్టరా
గుమ్మతో బొమ్మతో… లబ్జుగా జత కట్టు
ఇంకా మోతెక్కిపోవాలా ముచ్చట
ట ట ట ట ట హొయ్
ఆ ఝం ఆ ఝం ఆ ఝం ఝం ఝం




Tillu Anna DJ Pedithe Song Lyrics, టిల్లు అన్న డీజే పెడితే, DJ Tillu (2022)

Pitta Kootha Pettara Song Lyrics

 

Pitta Kootha Pettera Pettera
Muddhu Metha Pettaraa Pettaraa
Jattu Katti Vanchara Vancharaa
Pattu Patti Dancharaa Dancharaa
Gummatho Bommatho Labjuga Jatha Kattu
Jantaga Joruga Pattaro O Pattu

Inka Mothekkipovaala Muchata, Hoi
Aa Jhum Aa Jhum Aa Jhum
Pitta Kootha Pettera Pettera
Muddhu Metha Pettaraa Pettaraa

Vasava Suhasa Song Lyrics in Telugu, వాసన సుహాస Vinaro Bhagyamu Vishnu Katha Movie


Malli Malli Idi Rani Roju Song Lyrics, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, Rakshasudu Movie

Spread iiQ8

February 24, 2023 3:58 PM

264 total views, 0 today