Why give Rice to Crows?
సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే … నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.
కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మనోళ్లు మరిచిపోలేదు.
ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని నమ్మకం.
We still practice the practice of putting rice to the crows as ancestral gods. Navagrahas have vehicles according to astrology. Accordingly Saturn is considered to be the crow vehicle for the Lord.
Usually if any nomas and vratas are observed … the vrata should be considered complete by donating a little of the food prepared for the offering or by giving it to the crows.
The crow is blessed by Lord Shani. Therefore, it is believed that if the crow puts rice, it will be donated to Lord Shani.
Manols have still not forgotten to give rice to the crow that comes sooner than the other birds call.
Yet the ancestral gods are believed to be with us in the form of crows, so it is customary for them to put rice on the dates of their deaths and on the days of the new moon.
Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8