iiQ8 indianinQ8.com Samasyalu Parishkaram
List of Countries in t…Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావాలంటే……..!! iiQ8
Samasyalu Parishkaram - సమస్యలు పరిష్కారం
Samasyalu Parishkaram - సమస్యలు పరిష్కారం విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావాలంటే........!! iiQ8
విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావాలంటే........!!
(వాళ్ళు రావడం వల్ల ధర్మబద్ధమైన ప్రయోజం ఉందంటే )
నేల మీద ఉప్పు ఉంచి, దాని మీద రావాలనుకుంటున్న వ్యక్తి పేరు ఓ కాగితం మీద రాసి ఉంచాలి. దాని మీద బియ్యపు పిండి ప్రమిద పెట్టి, ఆవ నూనెతో నింపి, ఒత్తి వేసి, ఆ వ్యక్తిని తలచుకుంటూ దీపం వెలిగించాలి. దాని ముందు 11 మార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలా 43 రోజులు చేయడం ద్వారా ధర్మబద్ధమైన ప్రయోజనం ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి స్వదేశానికి తిరిగివస్తాడు.
Samasyalu Parishkaram - సమస్యలు పరిష్కారం's photo.
దుశ్శకునాలు బాధించకుండా ఉండుటకు ……….!! Bad Events
శత్రువులు మానసికంగా దూరమౌటకు …….!! Enemies and mental | iiQ8
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Find everything you need.
Read more
about Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి రావాలంటే……..!! iiQ8
