Bharath Singh - భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు - ఆ ముగ్గురు జ్వలించే నిప్పుకణికలు - Hindu Forum

Bharath Singh - భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు - ఆ ముగ్గురు జ్వలించే నిప్పుకణికలు
Bharath Singh - భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు - ఆ ముగ్గురు జ్వలించే నిప్పుకణికలు

నా దేశ ఆడపడుచులని మనాభంగాలు చేసి చంపినా వాళ్ళు , నా దేశ వీరులని చంపిన బ్రిటిష్ వాళ్ళ ఉచ్చ తాగే ఈ దేశ ఉగ్రవాదులు ఈ దేశానికీ భూమికి భారం త్వరగా చచ్చిపోండి. ఎందరో ప్రాణాలు పనంగా పెట్టి తమ హిందూ ప్రజల ప్రాణాలు నిలిపిన ఈ దేశ ప్రజల వారి ప్రాణాలను త్యాగాలను గుర్తించకుండా ఇంకా బ్రిటిషోడి ఉచ్చ తాగుతాం అని మొరిగే కుక్కలు ఎంత త్వరగా అయితే అంత త్వరగా చచ్చిపోండి

ఆ ముగ్గురు జ్వలించే నిప్పుకణికలు
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు

ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగారు.. కన్నభూమి ఒడిలోనే ఒదిగారు.. స్వతంత్ర్య భారత విముక్తి కోసం పాటుపడ్డారు.. మండే అగ్ని గోళంలా తెల్లదొరతనాన్ని ప్రశ్నించారు. జ్వలించే నిప్పుకణికల్లా బ్రిటీషోడి అరాచకాలను అడ్డుకున్నారు. నేటి తరానికి ఆదర్శమయ్యారు… విప్లవ తోటలో విరిసిన కుసుమాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్. భగత్ సింగ్ పేరు వింటే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

భారతదేశ చరిత్రలో 1931 మార్చి 23 ఓ విషాదం దినం. దేశం కోసం ఆ ముగ్గురు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. భారతదేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి అమరులయ్యారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ ముగ్గురు యోధులకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ నివాళులు అర్పించాలి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి ‘జె.పి. సాండర్స్’ ను హతమార్చినందుకు 1931 మార్చి 23న ఉరిశిక్షకు గురయ్యారు.

ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరిశిక్ష అమలు జరిగేది కాదు. మృత దేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు. మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు.

భగత్ సింగ్ ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతం ఖత్కర్ కలాన్ గ్రామంలో 1907, సెప్టెంబర్ 28న జన్మించారు. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీతంగా ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్ర్య పోరాటంలో మొదటిసారి పాల్గొన్నారు. ప్రభుత్వ పుస్తకాలు, దుస్తులను తగులబెట్టారు. భగత్ సింగ్ ఈ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడిన వీరుడు భగత్ సింగ్.

Credits to - SHIVAJI SENA

Please Subscribe & Share   https://www.youtube.com/@sarinodu2021

మరిన్ని పోస్ట్‌లు కాపీ చేసి షేర్ చేయవచ్చు   https://indianinq8.com/Hindu