Latest Job Vacancies

View More Ads

Entertainment News & Stories

Breaking News

O Bangaru Rangula Chilaka Telugu Songs Lyrics

O Bangaru Rangula Chilaka Telugu Songs Lyrics తెలుగు పాటలు    Telugu Songs lyrics and online - O Bangaru Rangula Chilaka Telugu Songs Lyrics ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka   ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీపంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకేసన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ oo bangaru rangula chilakaa palakave.. oo allari chupula rajaa yemanee.. na meda preme vundani.. na paina alake ledani.... oo all…
Read more about O Bangaru Rangula Chilaka Telugu Songs Lyrics
  • 0

Navodaya Vidyalaya Classes 6, 9 Results 2024 Download | iiQ8 Navodaya Results

Navodaya Vidyalaya Classes 6, 9 results 2024 Download   NVS Class 6, 9 Results 2024 Date and Time: Navodaya Vidyalaya Classes 6, 9 results 2024 Download Navodaya Vidyalaya to Release Scorecards Soon at navodaya.gov.in   Students are advised to stay updated with the official website, navodaya.gov.in, for the announcement of the results and the cut-off marks. The selection list will be based on the marks obtained by the students in the examination. The Navodaya Vidyalaya Samiti will release the JNV cut-offs considering factors like the number of students appearing in the exam, the difficulty level of the exam, and cut-off trends from previous years.

Help Desk phone numbers/e-mail for various Non-Teaching posts under NVS Direct Recruitment Drive 2024: 011-40759000 / 011-69227700 , Email: nvsre.nt@nta.ac.in

  Navodaya Vidyalaya Classes 6, 9 results 2024 Download   The Navodaya Vidayala Samiti (NVS) will rel…
Read more about Navodaya Vidyalaya Classes 6, 9 Results 2024 Download | iiQ8 Navodaya Results
  • 0

5 Days Holiday for Eid Al Fitr | iiQ8 List of Ramadan Eid Holidays

5 Days Holiday for Eid Al Fitr   Kuwait City, 26th March 2024 : 5 Days Holiday for Eid Al Fitr Five days holiday for Eid Al-Fitr 2024 from 9th April to 13th April. List of Holidays : 9th April 2024 - Tuesday 10th April 2024 - Wednesday 11th April 2024 - Thursday 12th April 2024 - Friday 13th April 2024 - Saturday Work resumes on 14th April 2024 - Sunday The Kuwait Cabinet announced on 25th April - Eid Al-Fitr holiday at all ministries, 5 Days Holiday for Eid Al Fitr and governmental bodies and institutions would start on Tuesday, 9th April. Work will resume on , 14th April - Sunday, while agencies of special work nature will determain their Eid Holiday by competent bodies to take into consideration the public interest.   Issuing Driving License in Saudi | iiQ8 KSA Driving License Information Eid Al Fitr 2024 holidays: 5-day break announced in Kuwait How much days is Eid al-Fitr? Eid al-Fitr ( 3 days) which is the first day after …
Read more about 5 Days Holiday for Eid Al Fitr | iiQ8 List of Ramadan Eid Holidays
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25. 25వ దినము, కిష్కింధకాండ న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ | యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం || కిందపడిపోయిన వాలి అన్నాడు " రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ " అన్నాడు.అప్పుడు రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడ…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24     Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24.   24వ దినము, కిష్కింధకాండ అప్పుడు సుగ్రీవుడు " రామ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటె ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఒడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామ? " అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి " మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు క…
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23   Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23.   23వ దినము, కిష్కింధకాండ అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో  

అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః | లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||

  " సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది " అన్నాడు. …
Read more about Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 23 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం
  • 0

Follow Facebook Friends