sri anjaneya sahastra naamavali telugu lo devotional

శ్రీ ఆంజనేయ సహస్ర నామావళిsri anjaneya sahastra naamavali telugu lo devotionalఓం శ్రీ ప్రదాయ నమఃఓం వాయుపుత్రాయ నమఃఓం రుద్రాయ నమఃఓం అనఘాయ నమఃఓం అజరాయ నమఃఓం అమ్రుత్యవే నమఃఓం వీర వీరాయ నమఃఓం గ్రామ వాసాయ నమఃఓం జనాశ్రయాయ నమఃఓం ధన దాయ నమఃఓం నిర్గుణాయ నమఃఓం శూరాయ నమఃఓం వీరాయ నమఃఓం నిధిపతయే నమఃఓం మునయే నమఃఓం పింగాక్షాయ నమఃఓం వరదాయ నమఃఓం వాగ్మినే నమఃఓం సీతాశోక వినాశాకాయ నమఃఓం శివాయ నమఃఓం శర్వాయ నమఃఓం పరస్మై నమఃఓం అవ్యక్తాయ నమఃఓం వ్యక్తావ్యక్తాయ నమఃఓం ధరాధరాయ నమఃఓం పిగకేశాయ నమఃఓం శృతి గమ్యాయ నమఃఓం సనాతనాయ నమఃఓం అనాదాయే నమఃఓం భగవతే నమఃఓం దేవాయ నమఃఓం విశ్వ హేతవే నమఃఓం జనాశ్రయాయ నమఃఓం ఆరోగ్య కర్త్రే నమఃఓం విశ్వేశాయ నమఃఓం విశ్వ నాదాయ నమఃఓం హరీశ్వరాయ నమఃఓం భర్గాయ నమఃఓ రామాయ నమఃఓం రామభక్తాయ నమఃఓం కళ్యాణాయ నమఃఓం ప్రకృతి స్థిరాయ నమఃఓం విశ్వమ్భారాయ నమఃఓం విశ్వ మూర్తయే నమఃఓం విశ్వాకారాయ నమఃఓం విశ్వ రూపాయ నమఃఓం విశ్వాత్మనే నమఃఓం విశ్వ సేవ్యాయ నమఃఓం విశ్వాయ నమఃఓం విశ్వ హరాయ నమఃఓం విశ్వనయే నమఃఓం విశ్వ చేష్టాయ నమఃఓం విశ్వ గమ్యాయ నమఃఓం విశ్వ ధ్యేయాయ నమఃఓం కళాధరాయ నమఃఓం ప్లవంగమాయ నమఃఓం కపిశ్రేష్టాయ నమఃఓం…
Read more about sri anjaneya sahastra naamavali telugu lo devotional
  • 0

aapada lu enemies sudarshanastakam telugu lo devotional

ఆపదలను, శత్రువులను జయించే సుదర్శనాష్టకమ్.....!!aapada lu enemies sudarshanastakam telugu lo devotionalప్రతిభట శ్రేణి భీషణ! వరగుణ స్తోమ భూషణ!జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ!నిఖిల దుష్కర్మ కర్మన! నిగమ సద్ధర్మ దర్శన!జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన|శుభ జగద్రూప మండన! సురజన త్రాస ఖండన!శతమఖ బ్రహ్మవందిత! శతపథ బ్రహ్మనందిత!ప్రథిత విద్వాత్స పక్షిత! భాజ దహిర్బుధ్వ లక్షిత!జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||నిజపాద ప్రీత సద్గుణ! నిరుపధి స్పీత షడ్గుణనిగమ నిర్వ్యూడ వైభవ! నిజ పర వ్యూహ వైభవ||హరిహాయ ద్వేషి దారణ! హర పురప్లోష కారణ!జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||స్ఫుట తటిజ్జాల పింజర! పృథుతర జ్వాల పంజర!పరిగత ప్రత్న విగ్రహ! పరిమిత ప్రజ్ఞ దుర్గ్రహ!ప్రహరణ గ్రామ మండిత! పరిజన త్రాణ పండితజయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||భువనేత స్త్రయీమయ! సవనతేజ స్త్రయిమయ!నిరవధి స్వాదు చిన్మయ! నిఖిలశక్తే జగన్మయ!అమిత విశ్వక్రియా మయ! శమిత విష్వ గ్ఖయామయా!జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||మహిత సంపత్సదక్షర! విహిత సంపత్సదక్షర!షడరచక్రప్రతిష్ఠిత! సకలతత్త్వప్రతిష్ఠిత!వివిధ సంకల్ప కల్పక! విబుధ సంకల్ప కల్పక!జయ జయ శ…
Read more about aapada lu enemies sudarshanastakam telugu lo devotional
  • 0

tuesday durgamma thalli ki deepam telugu lo devotional

మంగళవారం దుర్గమ్మ తల్లికి దీపమెలిగిస్తున్నారా......!!tuesday durgamma thalli ki deepam telugu lo devotionalమంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి.అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.దుర్గాస్తోత్రంవిరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరఃఅస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీంయశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాంనందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీంకంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం…
Read more about tuesday durgamma thalli ki deepam telugu lo devotional
  • 0

pancha mukha hanuman ela vunchali telugu lo devotional

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే....!!pancha mukha hanuman ela vunchali telugu lo devotionalశ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..?•తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.•దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.•పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.•ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.•ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
Read more about pancha mukha hanuman ela vunchali telugu lo devotional
  • 0

lord maha shiva will give wealth

ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా....!!పురాణగాధ :పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరిసంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో.. ‘‘శివునికి ఒక ఇల్లు అంటూ లేదు... ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ వుంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది’’ అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు.అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి.. ఎవరు, ఎప్పుడు, ఏమిటి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకారాన్ని కూడా శివుడు పసిగడతాడు. పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి, అతని అహంకారాన్ని అణిచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. కుబేరుడు శివపార్వతుల దగ్గరికి చేరుకుని.. ‘‘మహాదేవా! మీరు, పార్వ…
Read more about lord maha shiva will give wealth
  • 0

namastey maha maye sri

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే,శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతేదేవతలచేత పూజింపబడే లక్ష్మీ, తన హస్త మండే శంఖును, గదను ధరించి శ్రీపీఠంపై ఆసీనయైన ఆ మాహాలక్ష్మీకి నా నమస్సులు.నమస్తే గరుడారూడే కోలాసుభయంకరి,సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతేగరుడుని అధిరోహించి కోలాసురునికి భయాన్ని కలిగించే సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు.సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి,సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతేసర్వజ్ఞురాలవు, అడిగిన వరాలను ఇచ్చే దానవు, దుష్టులకు భయం గోల్పెదానావు. అందరి దుఃఖాన్ని ప్రారద్రోలేదానావు ఐన మహాలక్ష్మీ నీకు నా నమోవాకాలు.సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయినిమంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతేసిద్ధిని, బుద్ధిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే దానవు, ఎల్లప్పుడూ మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మీదేవిని నీవు నీకు నా వందనాలు.ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరియోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతేఆది అంతాలులేని దానవు నీకు, అద్యాశక్తిని మహేశ్వరివి యోగాభాగం నుంచి జన్మించిన యోగ సంభూతురాలవు అయిన మహాలక్ష్మీని నీవు నీకు దండాలు.సిద్ధిబుద…
Read more about namastey maha maye sri
  • 0

when to remove hair for kids head shave పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి….?

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి....?.....,................................................పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?.....,.................................................ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?.................................................ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?..,....................................................ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.తీర్థాన్ని మూడుసార్లు తీసుకుం…
Read more about when to remove hair for kids head shave పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి….?
  • 0

bhoo chakra gadda lakshmi gadda narasimha swamy prasadam ‘భూచ‌క్ర‌గ‌డ్డ‌’ లేదా ‘మాగ‌డ్డ’ అని కూడా పిలుస్తారు. …..!!!!!

 'భూచ‌క్ర‌గ‌డ్డ‌' లేదా 'మాగ‌డ్డ' అని కూడా పిలుస్తారు. .....!!!!!ఈ ఫొటోలో మీరు చూస్తున్న స్తంభం లాంటి దుంప పేరు 'భూచ‌క్ర‌గ‌డ్డ‌'. దీన్నే 'మాగ‌డ్డ' అని కూడా పిలుస్తారు. కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి అటు గిద్ద‌లూరు వ‌ర‌కూ మాత్ర‌మే దొరుకుతుంది. భూచ‌క్ర‌గ‌డ్డ‌కీ, చెంచుల‌కూ అవినాభావ సంబంధం. చిన్న‌ప్ప‌టినుంచీ నెల‌కొక్క‌సార‌న్నా ఎక్క‌డో ఒక‌చోట తింటూనే వున్నా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రుచి అనిపిస్తూనేవుంటుంది.bhoo chakra gadda lakshmi gadda narasimha swamy prasadam  'భూచ‌క్ర‌గ‌డ్డ‌' లేదా 'మాగ‌డ్డ' అని కూడా పిలుస్తారు. .....!!!!!భూచ‌క్ర‌గ‌డ్డ సేక‌రణ చుట్టూ అనేక న‌మ్మ‌కాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గ‌డ్డ దొరికితే కుటుంబ‌మంతా క‌నీసం నెల‌రోజులు బ‌తికే ఆదాయాన్నిస్తుంది కాబ‌ట్టి దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని ల‌చ్చిగ‌డ్డ అని మాత్ర‌మే పిలుస్తారు. న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావి…
Read more about bhoo chakra gadda lakshmi gadda narasimha swamy prasadam ‘భూచ‌క్ర‌గ‌డ్డ‌’ లేదా ‘మాగ‌డ్డ’ అని కూడా పిలుస్తారు. …..!!!!!
  • 0

dharma swaroopudu bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు

* ధర్మ స్వరూపుడు... - భీష్ముడుఅది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా... ఆ మిట్టమధ్యాహ్నం వేళ (అభిజిత్‌లగ్నంలో) శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే... భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.dharma swaroopudu bheeshma * ధర్మ స్వరూపుడు... - భీష్ముడుమహాభారతంలో భీష్ముడిది కీలకమైనపాత్ర. ఏ రాచబిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది. కానీ చిరువయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు. దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహం జరిపిస్తాడు. 'భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు' అని దాశరాజు సందేహిస్తుంటే... తానసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆమెకు పుట్టిన బిడ్డల్లో చిత్రాంగదుడు గంధర్వులతో పోరులో మరణిస్తాడు. రెండోకొడుకు విచిత్రవీర్యుడు క్షయరోగి. అతడికి పిల్లనిచ్చేవారెవరూ దొరకరు. అప్పుడూ భీష్ముడే పూనుకుంటాడ…
Read more about dharma swaroopudu bheeshma * ధర్మ స్వరూపుడు… – భీష్ముడు
  • 0

rudraksha tree and rudraksha సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!

సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు.....!!మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు.ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష కార్తికేయస్వరూపం, సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం, అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం, నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం, ఇది దొరకడం చాల కష్టం. దీనిలో విద్యా, ఙ్ఞాన, క్రియా, శాంత…
Read more about rudraksha tree and rudraksha సకల కోరికలను తీర్చే రుద్రాక్షలు…..!!
  • 0