punch dialogue story telugu lo stories kathalu
పంచ్: punch dialogue story telugu lo stories kathaluపరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకుసున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు.రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు.మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి.తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలాజరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్నిఆశ్రయించాడు.అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులుసరి అయినవేనని, తప్పు అయితే రుజువుచేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు.ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివివినిపించమన్నారు జడ్జి గారు.అవి ఇలా ఉన్నాయి:ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలోమరణించాడు ?జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలోప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడసంతకం చేశారు ?జవాబు : పేజీ చివరనప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?జవాబు : ఆయన పుట్టిన రోజునప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధానకారణం ఏంటి ?జవాబు : పెళ్ళిప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికిసమానంగా ఎలా పంచుతావు ?జవాబు : మాంగో షేక్ చేసిప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?జవాబు : లిక్విడ్ స్టేట్ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?జవాబు …
Read more
about punch dialogue story telugu lo stories kathalu